Jump to content

రమ్య పాండియన్

వికీపీడియా నుండి
రమ్య పాండియన్
జననం (1990-08-13) 1990 ఆగస్టు 13 (వయసు 34)
ఇలంజి, తిరునెల్వేలి, తమిళనాడు, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2015 - ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
జోకర్, ఆన్ దేవతై, రామే ఆందలం రావణే ఆందలం, నన్‌పకల్ నేరతు మాయక్కం
టెలివిజన్కోమాలితో కుకు, బిగ్ బాస్ తమిళం
బంధువులుఅరుణ్ పాండియన్
కీర్తి పాండియన్

రమ్య పాండియన్ (జననం 1990 ఆగస్టు 13) భారతీయ నటి. ఆమె ప్రధానంగా తమిళ చిత్రాలలో నటిస్తుంది. ఆమె జోకర్ (2016), ఆన్ దేవతై (2018) చిత్రాలకు ప్రసిద్ధి చెందింది.[1] చెన్నై టైమ్స్‌ టెలివిజన్ 2020లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో ఆమె చేరింది. రియాలిటీ షో బిగ్ బాస్ తమిళ సీజన్ 4లో ఆమె 3వ రన్నరప్ గా నిలిచింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రమ్య పాండియన్ మాజీ చలనచిత్ర దర్శకుడు దురై పాండియన్ కుమార్తె. తమిళ భాషా చిత్రసీమలో నటుడు అరుణ్ పాండియన్ మేనకోడలు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమా

[మార్చు]
Year Film Role(s) Notes Ref.
2015 డమ్మీ తప్పాసు సౌమియా తొలిచిత్రం [2]
2016 జోకర్ మల్లిగ (మల్లి) [3]
2018 ఆన్ దేవతై జెస్సికా (జెస్సీ) [3]
2021 రామే ఆందలం రావణే ఆందలం వీరాయి నామినేటెడ్ JFW - జస్ట్ ఫర్ ఉమెన్ మూవీ అవార్డ్స్ - ఉత్తమ నటి [4]
2023 నన్పకల్ నేరతు మయక్కం పూవల్లి మలయాళ తొలి చిత్రం [5][6]
2022 ఇడుంబంకారి [7]

వెబ్ సిరీస్

[మార్చు]
Year Film Role Streaming Channel Notes Ref.
2020 ముగిలన్ మహేశ్వరి ZEE5 తొలి వెబ్ సిరీస్ [8]

టెలివిజన్

[మార్చు]
Year Title Channel Role Notes Ref.
2019 కుకు విత్ కోమలి సీజన్ 1 స్టార్ విజయ్ పోటీదారు 2వ రన్నరప్ [9]
2020 కలక్క పోవదు యారు సీజన్ 9 న్యాయమూర్తి [10]
2020-2021 బిగ్ బాస్ తమిళ సీజన్ 4 పోటీదారు 3వ రన్నరప్ [11]
2021 బిగ్ బాస్ సీజన్ 4 కొండాట్టం అతిథి బిగ్ బాస్ సీజన్ 4 వేడుక
కుకు విత్ కోమలి సీజన్ 2 ఒక ఎపిసోడ్ మాత్రమే
బిబి జోడిగల్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్
2022 బిగ్ బాస్ అల్టిమేట్ (సీజన్ 1) వైల్డ్ కార్డ్ పోటీదారు 2వ రన్నరప్
2022 బిగ్ బాస్ (తమిళ సీజన్ 6) అతిథి గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్

మూలాలు

[మార్చు]
  1. "రమ్య పాండియన్ పసందైన అందాల విందు.. ఫిదా అవుతున్న కుర్రాళ్లు ..! | Actress Ramya Pandian Stunning beauty looks goes viral - Oneindia Telugu". web.archive.org. 2023-02-13. Archived from the original on 2023-02-13. Retrieved 2023-02-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "டம்மி டப்பாசு - முன்னோட்டம்" [Dummy Tappasu – Preview]. Dinamalar (in తమిళము). Archived from the original on 2 November 2020. Retrieved 14 July 2020.
  3. 3.0 3.1 Lakshmi, V (16 August 2018). "Industry people didn't know I am from here, and it's my fault: Ramya Pandian". The Times of India. Archived from the original on 16 October 2020. Retrieved 14 July 2020.
  4. "Vani Bhojan joins Ramya Pandian's female centric film". The Times of India. 1 February 2021. Archived from the original on 1 February 2021. Retrieved 10 March 2021.
  5. "Ganguly unsure of 5th Test match after another team India member tests positive for Covid-19 - Tamil News - IndiaGlitz.com".
  6. "It's official: Ramya Pandian in Mammootty-Lijo Jose Pellisery film". Times Of India. Retrieved 6 December 2021.
  7. "First look of 'Idumbankaari' released". The New Indian Express. Retrieved 2022-02-23.
  8. "Ramya Pandian makes digital debut with ZEE5's Mugilan". The New Indian Express. Archived from the original on 19 October 2020. Retrieved 17 October 2020.
  9. Pandiarajan, M. (26 February 2020). "செந்தமிழ்... சென்னை தமிழ்! - ரம்யா பாண்டியனிடம் 'கலகல' காதலை சொன்ன புகழ் #Video" [Classical Tamil ... Chennai Tamil! - Ramya Pandian and Pugazh, who expressed his love]. Vikatan (in తమిళము). Archived from the original on 14 July 2020. Retrieved 14 July 2020.
  10. "Comedy show Kalakka Povadhu Yaaru Season 9 to premiere on February 9". The Times of India. 6 February 2020. Archived from the original on 2 November 2020. Retrieved 14 July 2020.
  11. "Bigg Boss Tamil Season 4 launch LIVE UPDATES: Ramya Pandiyan enters house". The Indian Express. 4 October 2020. Archived from the original on 7 October 2020. Retrieved 4 October 2020.