రవీందర్ మాచ్‌రౌలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రవీందర్ మాచ్‌రౌలీ

పదవీ కాలం
2014 – 2019
ముందు ధరమ్ సింగ్ చోకర్
తరువాత ధరమ్ సింగ్ చోకర్
నియోజకవర్గం సమల్ఖా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ స్వతంత్ర

రవీందర్‌ కుమార్‌ మాచ్‌రౌలీ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో సమల్ఖా నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

రవీందర్ మాచ్‌రౌలీ స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 2014 శాసనసభ ఎన్నికలలో సమల్ఖా నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ధరమ్ సింగ్ చోకర్‌పై 20,373 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. The Times of India (1 October 2019). "Haryana assembly elections 2019: 83% MLAs elected in 2014 were crorepatis". Archived from the original on 7 May 2022. Retrieved 15 November 2024.
  3. Hindustantimes (20 October 2014). "Haryana: Newly-elected Samalkha MLA had served 15-month jail term". Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.
  4. The Tribune (13 October 2024). "Only three Independents won in these Assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.