Jump to content

రషోమాన్

వికీపీడియా నుండి
రషొమాన్
theatrical release poster
దర్శకత్వంఅకీరా కురొసావా
రచనర్యూనొసుకె అకుటగవా
నిర్మాతమినొరు జింగొ
తారాగణంతొషిరొ మిఫ్యున్, మసాయుకి మొరి, మచికొ క్యొ, తకషి షిమురా, మినొరు చియాకి
సంగీతంహయసకా[1]
దేశంజపాన్
భాషజపనీస్

రషొమాన్ (羅生門 Rashōmon?) 1950 అను చిత్రాన్ని ప్రఖ్యాత దర్శకుడు అకిరా కురొసావా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రచయిత ర్యూనొసుకె అకుటగవా రచించిన రెండు లఘు కథల (రషొమాన్, తొపు దగ్గర) ఆధారంగా రూపొందించారు. చిత్రంలొని సెట్ట్ంగ్ ను రషొమాన్ నుండి వాడుకున్నారు. In a grove (తొపు దగ్గర) సినిమా మొత్తం ఈ కథ ఆధారంగా నడుస్తుంది. కేవలం పది పేజిల కథను పూర్తి చిత్రంగా మలచిన కురొసావా ప్రతిభ అపూర్వం. కథలొ "నిజం" అనే అంశాన్ని "In a grove " కథలో రచయిత అకుటగవా ప్రస్తావించిన తీరు అనిర్వచనీయం..[2][3]

ఒక రోజు అడవిలో మానభంగం, హత్య జరుగుతాయి. దీనికి బాధ్యుడు అయిన బందిపొటు (తజొమారు), బాధితులు (సమురాయ్ భార్య) హతుడు (సమురాయ్), సాక్షి (కట్టెలు కొట్టుకనేవాడు) న్యాయాధికారి ముందు ఒకే సంఘటనను వివిధ రకాలుగ వివరిస్తారు. చిత్రం చివరి వరకు ఎవరు చెప్పింది నిజమొ తెలియదు.

మూలాలు

[మార్చు]
  1. "Akira Kurosawa on Rashomon — From the Current — The Criterion Collection". Criterion.com. 2002-02-25. Retrieved 2011-10-21.
  2. Richie, Rashomon, p 113.
  3. Donald Richie, The Films of Akira Kurosawa.

ఇతర లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=రషోమాన్&oldid=4202639" నుండి వెలికితీశారు