Jump to content

రసాయన శాస్త్రము - పారిభాషిక పదాలు (తెలుగు-ఇంగ్లీషు)

వికీపీడియా నుండి

This is a temporary list. It needs thoughtful formatting. We should be able to insert new items in the middle. We should be abl to insert usage examples, etc.

తెలుగు పేరు ఇంగ్లీషు పేరు

నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • అంగం, n. organ
  • అంబరం, n. fabric
  • అచక్రీయ, adj. acyclic
  • అణు భారం, n. atomic weight
  • అణువు, n. atom
  • అణు సంఖ్య, n. atomic number
  • అణు సిద్ధాంతం, n. atomic theory
  • అతి ఒగర్పు, n. hyperventilation
  • అనాంగిక, adj. inorganic
  • అనుఘడి, adj. clockwise
  • ఆభిషవము, n. distillation
  • అభిషవోల్, n. distilled liquor
  • అరమరిగించడం, n. fractional distillation
  • అర్ధంతర ఉపచయం, n. metabolic intermediate
  • అలంతం, aldehyde (ఆల్ శబ్దంతో అంతం అయే పదార్థం. ఉ. మెతనాల్, ఎతనాల్)
  • అలంత షడోజు, aldohexose
  • అష్టాదశేను n. octadecane, CH3 (CH2)16CH3
  • అష్టదశాయిక్ ఆమ్లం, n. octodecanoic acid, C18H36O2
  • అష్టనోయిక్ ఆమ్లం, n. octanoic acid, caprylic acid, C8H16O2
  • అష్టేను, n. octane, C8H18
  • అష్టేను సంఖ్య, n. octane number
  • అసంతృప్త, adj. unsaturated
  • అసౌష్టవ, adj. asymmetric
  • ఆంగిక, adj. organic
  • ఆదిజంతువు, n. protozoa
  • ఆమ్లం, n, acid
  • ఆమ్లజని, n. oxygen (ఆమ్లాన్ని పుట్టించేది, ప్రాణవాయువు)
  • ఆమ్లజని అప్పు, n. oxygen debt
  • ఆమ్లవిదీను దివిటీ, n. oxy-acetylene torch
  • ఆవం, n. kiln
  • ఆవిరి, n. steam (see also కావిరి, ఊష్మం)
అణువు
ఆమ్లజని దివిటీతో కోయుచున్న ఉక్కు కడ్డీ
ఇటుకలతో తయారుచేసిన ఆవం.
ఆల్డిహైడ్ ప్రమేయసమూహం
  • ఇంధనం, n. fuel
  • ఇంధనపు చమురు, n. fuel oil
నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • ఉదకర్బనం, n. hydrocarbon
  • ఉదకర్బన రాసి, n. hydrocarbon radical
  • ఉదజని, hydrogen (ఉదకాన్ని పుట్టించేది)
  • ఉదజని బంధం, n. hydrogen bond
  • ఉదజనీకరణం, n. hydrogenation
  • ఉదహరికామ్లం, n. hydrochloric acid, HCl
  • ఇనుము, n. iron, ferrum, Fe
  • ఉపకరణం, n. appliance
  • ఉష్ణోగ్రత, n. temperature (see also తాపోగ్రత)
  • ఊహనం, n. concept

ఎ, ఏ, ఐ

[మార్చు]
  • ఎర్రగోరింట, n. alizarin plant
  • ఏకచక్కెర, n. monosaccharide
  • ఏకమాత్రకం, n. one-dimensional
  • ఏకహరితఏకేను, n. monochloromethane, methyl chloride, CH3Cl
  • ఏకాంతర, adj. alternate
  • ఏకాదశేను, n. undecane, C11H24
  • ఏకేను, n. methane, CH4

ఒ, ఓ, ఔ

[మార్చు]
  • ఒనమాలు, n. alphabet
  • ఒలంతం, n. alcohol (ఒల్ శబ్దంతో అంతం అయేవి, ఉ. ఆల్కహోల్)
  • కందెన చమురు, n. lubricating oil
  • కంపన తలం, n. plane of vibration
  • కచ్చా కర్పూరం, n. raw camphor
  • కచ్చా రబ్బరు, n. raw rubber
  • కణం, n. cell
  • కణపత్రం, n. cellophane
  • కణోజు, n. cellulose
  • కపోతాంజనం, n. oxide of antimony
  • కర్బనం, n. Carbon, C
  • కర్బనచతుర్‌హరితం, n. carbon tetrachloride, CCl4
  • కర్బన రసాయనం, n. carbon chemistry, organic chemistry
  • కర్బనపు గొలుసు, n. carbon chain
  • కర్బనోదకం, n. carbohydrate
  • కర్ర సారా, n. wood alcohol, methyl alcohol
  • కరిగే స్థానం, n. melting point
  • కర్పూరం, n. camphor
  • కల్రా ఉండలు, n. naphthalene balls ( not కలరా ఉండలు)
  • కస్తూరి, n. musk
  • కాంతి, n. light
  • కాంతి వాసం, n. beam of light
  • కావిరి, n. vapor (see also ఆవిరి, ఊష్మం)
  • కాష్ఠోల్, wood alcohol, methyl alcohol, CH3OH (see also కర్ర సారా)
  • కిరణవారం, beam of light (ety. తరణి కిరణ వారం = beam of sinlight)
  • కిరణం, n. ray of light
  • కిరసనాయిలు, n. kerosene oil
  • క్రిమిసంహారిణి, n. germicide
  • కుమ్మట్టి, n. plastic (ety. కుమ్మరి మట్టి)
  • కొమ్ము, n. horn
  • కొవ్వు, n. fat, solid fat (see also lipid)
  • క్షారం, n. alkali
  • క్షారార్థం, n. alkaloid (ety. క్షారం వంటి పదార్థం)
  • క్షీరామ్లం, n. lactic acid, C3H6O3
  • ఖటికం, n. Calcium, Ca
  • ఖటికథరోల్, n. calciferol
  • ఖనిజపు చమురు, n. mineral oil
  • గంధకం, Sulfur, S (Br. Sulphur)
  • గంధకికామ్లం, sulfuric acid (Br. sulphuric acid)
  • గచ్చు పలక, n. flooring tiles
  • గాఢత, n. concentration
  • గుంపు, n. group
  • గుణం, n. quality
  • గుణాత్మక, adj. qualitative
  • గృహోపకరణం, n. household appliance
  • గొగ్గి, n. benzene, C6H6
  • గొగ్గి చక్రం, n. benzene ring
  • గొట్టం, n. tube
  • గొలుసు, n. chain
  • గోరోజనామ్లం, n. fatty acid (this may not be a proper translation)
  • గ్రంథి, n. gland
  • గ్లూకోజు తాళుక పరీక్ష, n. glucose tolerance test
  • ఘనం, n. solid
  • ఘనపరిమాణం, n. volume
  • ఘనీభవన స్థానం, n. freezing point
  • ఘృతార్థం, n. steroid (నెయ్యి వంటి పదార్థం)
  • ఘృతికామ్లం, n. stearic acid
నిర్వచనములు ఆసక్తికర చిత్రములు
  • చక్కెరలు, n. sugars
  • చక్రీయ, adj. cyclic
  • చక్రీయ పదార్థాలు, n. cyclic substances
  • చక్రీయ సౌష్టత, n. cyclic symmetry
  • చక్రీయత్రయేను, n. cyclopropane, C3H6
  • చక్రీయ షడ్జేను, n. cyclohexane, C6H12
  • చతుర్‌ప్లవనవిదిలీను, n. tetrafluoroethylene, C2F4
  • చతుర్‌ప్లవనవిదేను, n. tetrafluoroethane, C2H2F4
  • చతుర్‌ప్లవనపాడేను, n. tetrafluoromethane, carbontetrachloride, carbon tet, CF4
  • చతుర్ధేను, n. butane, C4H10
  • చతుర్ధీను, n. butene, C4H8
  • చతుర్ధైను, n. butyne, C4H6
  • చమురు, n. oil
  • చర్మం, n. skin, hide
  • చాకలిసోడా, n. sodium carbonate
  • చామనఛాయ, n. brown, swarthy
  • చిన్నబడి, n. lower case of alphabet
  • చిన్న పేగు, n. small intestine; intestine
  • చూర్ణం, n. powder
చతుర్‌ప్లవనవిదిలీను
చతుర్‌ప్లవనవిదేను
  • జవాది, n. civetone
  • జరూరు, n. need
  • జంటచక్కెర, n. disaccharide
  • జంటబంధం, n. double bond
  • జిగార్థం, n. colloid
  • జిగులు, n. glare
  • జితకాయ, n. olive
  • జీవన ప్రక్రియ, n. life process
  • జీవరసాయనం, n. biochemistry
  • జీళ్లపాకం, n. caramel
  • టెఫ్లాన్, n. Teflon, polytetrafluoroethyne
  • తదేను, n. propane, C3H8
  • తదీను, n. propene, methylethylene, C3H6
  • తదైను, n. propyne, C3H4
  • తరంగం, n. wave
  • తలం, n. plane
  • తలీకరణ, n. polarization (ధ్రువీకరణ కాదు)
  • తామ్‌రం, n. Copper, Cu
  • తారు, n. tar
  • తాళికామ్లం, n. palmitic acid, hexadecanoic acid, C16H32O2
  • తెల్ల సీసం, n. white lead
  • తోలు, n. leather; processed hide
  • త్రయనోను, n. propanone, acetone, (CH3)2CO
  • త్రయేను, n. propane, C3H8
  • త్రయోల్, n. propanol, isopropyl alcohol, C3H8O
  • త్రాణికామ్లం, n. strong acid
  • త్రిశంకు చక్కెర, n. invert sugar
  • త్రిహరితపాడేను, n. trichloromethane, chloroform, CHCl3
  • దండించుట, n. polymerization (దండలా తయారు చెయ్యడం)
  • దర్పణం, n. mirror
  • దర్పణ బింబం, n. mirror image
  • దశేను, n. decane, C10H22
  • దక్షిణోజు, n. dextrose, C6H12O6
  • దశనోయిక్ ఆమ్లం, n. decanoic acid, capric acid, CH3 (CH2)8
  • దేవదారు, n. pine
  • ద్రవ్యం, n. substance, matter, money
  • ద్రవ్యరాశి, n. mass (see also గరిమ)
  • ద్వాదశేను, n. dodecane, C12H26
  • ద్విమాత్రకం, adj. two-dimensional
  • ద్వియేను, n. ethane, C2H6
  • నత్రజని, n. Nitrogen, N
  • నత్రికామ్లం, n. nitric acid, HNO3
  • నరం, n. tendon
  • నవజని, n. ammonia, NH3 (నవాసారాన్ని పుట్టించేది)
  • నవేను, n. nonane, C9H20
  • నాడి, n. pulse, nerve
  • నాడీమండలం, n. nervous system
  • నిర్మాణక్రమం, n. structural formula
  • నిశ్చలత, n. stability
  • నిస్త్రాణికామ్లం, n. weak acid
  • నిస్పృశ్యకి, n. anesthetic
  • నువ్వుల నూనె, n. sesame oil, til oil
  • నీరు, n. water
  • నీలిగోరింట, n. indigo plant
  • నీలిమందు, n. indigo dye
  • పద్మపత్రం, n. wax paper
  • పరస్పర సేవ, n. symbiosis
  • పరీక్ష నాళిక, n. test tube
  • ప్రక్రియ, n. process, reaction
  • ప్రతిఘడి, adj. counterclockwise, anticlockwise
  • ప్రమేయం, n. function
  • ప్రమేయ సమూహం, n. functional group
  • పాడేను, n. methane, CH4
  • పాడోయిక్ ఆమ్లం, n. methanoic acid, formic acid, CH2O2
  • పాదాంకం, n. subscript
  • పానకం, n. solution
  • పార్శ్వ సౌష్టత, n. lateral symmetry
  • ప్రాణ్యం, n. protein
  • ప్రాదేశిక సమభాగత్వం, n. stereo isomerism
  • పిండి పదార్థం, n. starchy substance
  • పిత్తఘృతాల్, n. cholesterol
  • పిపీలికం, n. ant, formica
  • పిపీలికామ్లం, n. formic acid, COH (OH)
  • పిపీలికాలంతం, n. formaldehyde, CH2O
  • పులియబెట్టుట, n. fermentation
  • పులిసిన సారా, n. vinegar
  • పెట్రోలియం, n. petroleum
  • పెట్రోలు, n. petrol, gasoline
  • పెద్దబడి, n. upper case in English alphabet
  • పేరుకొను, v. i. solidify, accumulate
  • పైత్యపు బెడ్డలు, n. gall stones
  • పుదీనా, n. mint
  • పునుగు పిల్లి, n. civet cat
  • పృక్వకం, n. pancreas
  • పొరటు, n. omelet, scrambled egg
  • ప్రొపనోలు, n. isopropyl alcohol, rubbing alcohol, C3H8O
  • ప్లవనం, n. fluorine, Fl
  • ఫలోజు, n. fructose, C6H12O6
  • బంధం, n. bond
  • బట్టీపట్టుట, n. distillation
  • బణువు, n. molecule
  • బణు భారం, molecular weight
  • బణుసంధానం, condensation, joining of two molecules to make a bigger molecule
  • బణు సాంఖ్యక్రమం, n. molecular formula
  • బహు, adj. poly
  • బహూసంతృప్త, adj. polyunsaturated
  • బహుచక్కెర, n. polysaccharide
  • బహుఫీనాల్, n. polyphenol
  • బహుభాగి, n. polymer
  • బహుతైలం, n. polyolefin
  • బహువిదీను, n. polyethene, polyethylene
  • బాణీ, n. pattern, style
  • బాలం, valency (బాహుబలంని కుదించగా బాలం)
  • బాష్ప వాయువు, n. tear gas
  • బాహుబలం, n. valency (see also బాలం) (సంయోజనీయత, సంయోగ సామర్థ్యం)
  • బతుకుబాణీ, n. lifestyle
  • బొగ్గుపులుసు వాయువు, n. carbon dioxide, CO2
  • భస్మం, n. oxide, ash
  • భైరవాసం, benzene, C6H6 (see also గొగ్గి)
  • భౌతిక రసాయనం, physical chemistry
  • మధుమూత్ర వ్యాధి, n. diabetes
  • మరిగే స్థానం, n. boiling point
  • మసక తెలుపు, n. cloudy white
  • మానుగాయ, n. olive (see also జితకాయ)
  • మార్ధ్వీకం, n. grape wine
  • మురుగు భూమి, n. marshy land
  • మూత్రపిండం, మూపీ, n. kidney (మూత్రపిండముని కుదించగా మూపీ)
  • మూపీ రాళ్లు, n. kidney stones
  • మూలకం, n. element, chemical element
  • మెతనాలు, n. methanal, formaldehyde, CH2O
  • మెతనోలు, n. methanol, methyl alcohol, CH3OH
  • మెతల్ గుంపు, n. methyl group, -CH3
  • మెతల్ రాసి, n. methyl radical, –CH3
  • మేషిక్ ఆమ్లం, n. capric acid, decanoic acid, C10H20O2
  • మేష్య్లిక్ ఆమ్లం, n. caprylic acid, octanoic acid, C8H16O2
  • మేషోయిక్ ఆమ్లం, n. caproic aicd, hexanoic acid, C6H12 O2
  • మైనపు కాగితం, n. wax paper
  • మైలతుత్తం, n. copper sulfate, CuSO4

య, ర, ల, వ

[మార్చు]
  • యశదం, n. Zinc, Zn
  • యశద హరితం, n. zinc chloride, ZnCl2
  • యాదృచ్ఛికం, n. random, incidental
  • రవి, n. sun, helios
  • రవిజని, n. helium, He (రవిని పుట్టించేది)
  • రసము, n. mercury, Hg
  • రసాయనం, n. chemistry, chemical substance
  • రసాయన ప్రక్రియ, n. chemical process, chemical reaction
  • రసాయన శాస్త్రం, n. chemistry, chemical science
  • రసాయన సమీకరణం, n. chemical equation
  • రస హరితం, n. mercuric chloride, HgCl2
  • రహశ్య నామం, n. code name
  • రాగి, n. Copper, Cu (తామ్‌రం)
  • రాతిచమురు, n. petroleum (petro = రాయి, oleum = చమురు)
  • రాతిమైనం, n. paraffin wax
  • రాసి, n. radical
  • రాళ, n. resin
  • రిక్త హస్తం, n. empty hand
  • రేచీకటి, n. night blindness
  • రేణువు, n. grain, particle
  • రుణ, adj. negative
  • లవజని, n. halogen (లవణాన్ని పుట్టించేది)
  • లవణం, n. salt
  • లోహం, m. metal
  • లోహపు ఎసిటైడ్, n. metal acetide
  • లైంగిక హార్మోను, n. sex hormone
  • వంట చూర్ణం, n. baking powder (baking powder is different from baking soda which is different from washing soda)
  • వంట చెరకు, n. firewood
  • వంట సోడా, n. baking soda, sodium bicarbonate, NaHCO3
  • వనస్పతి, n. margarine
  • వనస్పతీకరణం, n. hydrogenation
  • వామోజు, n. levulose
  • వికర్బన రసాయనం, n. inorganic chemistry
  • విదీను, n. ethene, C2H4
  • విదేను, n. ethane, C2H6
  • విదైను, n. ethyne, C2H2
  • విస్పులింగం, n. spark
  • విశేషణం, n. adjective
  • విశ్లేషణ, n. analysis
  • వెన్న, n. butter

శ, ష, స, హ

[మార్చు]
  • శక్తి, n. energy
  • శవసంరక్షకుడు, n. mortician
  • శస్త్ర చికిత్స, n. surgical treatment
  • శిల, n. stone, lithos
  • శిలతైలం, n. petroleum
  • శిలతైల ఖమీరం, n. petroleum jelly
  • శిలావరణం, n. lithosphere
  • శీధు, n. rum, alcohol mde from sugar cane juice
  • శ్రీవేష్టం, n. turpentine
  • షడోజు, n. hexose
  • షడ్భుజి, n. hexagon
  • షష్ష్ఠనోయిక్ ఆమ్లం, n. hexanoic acid, caproic acid, C5H11COOH
  • షోడశనోయిక్ ఆమ్లం, n. hexadecanoic acid, palmitic acid, CH3 (CH2)14CO2H
  • సంతృప్త ఉదకర్బనం, n. saturated hydrocarbon
  • సంధాన రసాయనం, n. synthetic chemistry
  • సంయోగ జంట బంధం, n. conjugate double bond
  • సంయోగ పదార్థం, n. compound substance
  • సంయోగనీయత, n. valency (see also బాహుబలం, బాలం)
  • సంయోగ సామర్థ్యం, n. valency (see also బాహుబలం, బాలం)
  • సగంధ యోగికాలు, n. aromatic compounds
  • సప్తేను, n. heptane, C7H16
  • సమభాగులు, n. isomers
  • సమస్థానులు, n. isotopes
  • సర్జరసం, n. resin
  • సాంఖ్యక్రమం, n. empirical formula
  • స్థానిక నిస్పృజనం, n. local anesthetic
  • స్పటికం, n. crystal
  • స్పటికార్థం, n. crystalloid (స్పటికం వంటి పదార్థం)
  • స్పర్శ జ్ఞానం, n. sense of touch
  • స్థితిస్తాపకత, n. elasticity
  • సున్నపురాయి, n. limestone, calcium carbonate, CaCO3
  • హరితం, n. Chlorine, Cl
  • హరిత పిపీలికం, n. chloroform, CHCl3
  • హ్రస్వనామం, n. chemical symbol
  • హైడ్రాక్సిల్ గుంపు, n. hydroxyl group, -OH

మూలాలు

[మార్చు]