రాఘవరావు
Appearance
- చింతగుంట రాఘవరావు, ప్రముఖ న్యాయవాదులు, న్యాయమూర్తి.
- దోనేపూడి రాఘవరావు, ప్రముఖ విద్యావేత్త.
- న్యాయపతి రాఘవరావు, రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త.
- పెండ్యాల రాఘవరావు, భారత పార్లమెంటు సభ్యుడు.
- శిద్దా రాఘవరావు
- ఏల్చూరి విజయ రాఘవరావు, త్రూ ది ఐస్ ఆఫ్ ఎ పెయింటర్ చిత్రానికి సంగీతాన్ని యిచ్చిన వేణువు నూదే వారిలో మేటి.
- బెల్లంకొండ రాఘవరావు, బహుభాషా పండితులు.