రాజగోపాలరావు
Appearance
- దండమూడి రాజగోపాలరావు, భారతదేశాని కి చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు.
- బొడ్డేపల్లి రాజగోపాలరావు, ప్రముఖ రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు.
- టేకుమళ్ళ రాజగోపాలరావు, సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు.