రాజమండ్రి రోమియో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజమండ్రి రోమియో
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వి.యస్ ప్రసాద రెడ్డి
తారాగణం రాజబాబు-2 ,
దేవి
నిర్మాణ సంస్థ జయవిజయ్ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

రాజమండ్రి రోమియో 1984 డిసెంబరు 14న విడుదలైనె తెలుగు సినిమా. జయ విజయ ఎంటర్‌ప్రైజెస్ పతాకం కింద రాజబాబు-2 నిర్మించిన ఈ సినిమాకు కె.వి.ఎస్. ప్రసాద్ రెడ్డి దర్శకత్వం వహించాడు. రాజబాబు, దేవి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1] జయప్రద తమ్ముడు రాజబాబు[2] కథనాయకునిగా మరియు నిర్మాతగా నిర్మించిన తొలి చిత్రం ఇది.

తారాగణం[మార్చు]

  • రాజాబాబు (జయప్రద తమ్ముడు)
  • దేవి,
  • జయమాలిని

సాంకేతిక వర్గం[మార్చు]

  • నిర్మాత: రాజా బాబు
  • దర్శకుడు: కెవిఎస్ ప్రసాద్ రెడ్డి
  • బ్యానర్: జయ విజయ ఎంటర్‌ప్రైజెస్
  • సమర్పణ: జయప్రద

మూలాలు[మార్చు]

  1. "Rajamandri Romeo (1984)". Indiancine.ma. Retrieved 2022-12-21.
  2. Movies, iQlik. "Jayaprada's Son In Love". iQlikmovies (in ఇంగ్లీష్). Retrieved 2022-12-21.