Jump to content

రాజహంస

వికీపీడియా నుండి
రాజహంస
దర్శకత్వంసింగీతం శ్రీనివాసరావు
రచనశంకరమంచి పార్ధసారథి (మాటలు), సింగీతం శ్రీనివాసరావు (కథ, స్క్రీన్ ప్లే)
నిర్మాతఎ. బి. సి. ఎల్, శరత్ మరార్ (ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్)
తారాగణంఅబ్బాస్ ,
సాక్షి శివానంద్
ఛాయాగ్రహణంకె. ప్రసాద్
కూర్పుగౌతంరాజు
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
భాషతెలుగు

రాజహంస 1998 లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో అబ్బాస్, సాక్షి శివానంద్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. శంకరమంచి పార్ధసారథి మాటలు రాశాడు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, సామవేదం షణ్ముఖశర్మ, శివశక్తి దత్తా పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, కీరవాణి, మాల్గాడి శుభ పాటలు పాడారు.

తారాగణం

[మార్చు]

సంగీతం

[మార్చు]

ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, సామవేదం షణ్ముఖశర్మ, శివశక్తి దత్తా పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, కీరవాణి, మాల్గాడి శుభ పాటలు పాడారు.

  • రోస రోసా రోసా (గానం: ఎం. ఎం. కీరవాణి)
  • గొప్ప చిక్కే వచ్చె
  • మన్నేలా తింటివిరా కృష్ణా

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రాజహంస&oldid=4206352" నుండి వెలికితీశారు