అక్షాంశ రేఖాంశాలు: 18°27′10″N 73°51′40″E / 18.4529061°N 73.8611752°E / 18.4529061; 73.8611752

రాజీవ్ గాంధీ జంతుప్రదర్శనశాల (పూణే)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజీవ్ గాంధీ జంతుప్రదర్శనశాల
రాజీవ్ గాంధీ జంతుప్రదర్శనశాల ప్రవేశద్వారం
ప్రారంభించిన తేదీమార్చి 14, 1999
ప్రదేశముపూణే, భారతదేశం
Coordinates18°27′10″N 73°51′40″E / 18.4529061°N 73.8611752°E / 18.4529061; 73.8611752
విస్తీర్ణము130 ఎకరం (53 హె.)
జంతువుల సంఖ్య362
Membershipsకేంద్ర జూ అథారిటీ ఆఫ్ ఇండియా

రాజీవ్ గాంధీ జంతుప్రదర్శనశాల మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే నగరంలో కట్రాజ్ అనే ప్రాంతంలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

1953 లో పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలో ఏడూ ఎకరాల విస్తీర్ణంలో పేశ్వే ఉద్యానవనంగా ఉండేది.[2] 1983 లో అప్పటి పూణే మున్సిపల్ కార్పోరేషన్ డైరెక్టర్ నీలం కుమార్ కట్రాజ్ సరీసృపాల పార్కును రాజీవ్ గాంధీ జంతు ప్రదర్శనశాలగా నామకరణం చేసి అభివృద్ధి చేశారు.

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఈ జంతుప్రదర్శనశాల మార్చి 14, 1999 న స్థాపించారు. ఇది మొత్తం 130 ఏకరాలలో మూడు భాగాలుగా విస్తరించి ఉంది. మొదటి భాగం జంతు అనాథాశ్రమం, రెండవ భాగం సరీసృపాలు, మూడవ భాగం జంతుప్రదర్శనశాల ఉంటుంది.[3]

చిత్రమాలికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Das, D. (2012-09-19). "Zoo development plan approved". The Times of India. Archived from the original on 2013-10-29. Retrieved 2019-08-13.
  2. "Animal Adoption Program". Sakaal Times. 12 August 2019. Retrieved 28 December 2011.
  3. "Ex-Situ Breeding". Times of India. 12 Dec 2011. Archived from the original on 23 ఫిబ్రవరి 2012. Retrieved 12 August 2019.