రాజేశ్వరరావు
Appearance
రాజేశ్వరరావు తెలుగువారిలో కొందరి వ్యక్తిగత పేరు. ఇది రాజ + ఈశ్వర + రావు అను మూడు పేర్ల కలయికతో ఏర్పడింది. ఈ పేరుతో ఒకటి కన్నా ఎక్కువ వ్యాసాలున్నాయి.
- కాగితాల రాజేశ్వరరావు, ప్రముఖ కమ్యూనిష్టు కవి.
- చండ్ర రాజేశ్వరరావు, ప్రముఖ కమ్యూనిష్టు నేత.
- నోరి రాజేశ్వరరావు, ప్రముఖ న్యాయవాదులు.
- పండ్రంగి రాజేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధులు, పత్రికా రచయిత.
- పి.రాజేశ్వర రావు
- సాలూరు రాజేశ్వరరావు, ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు.