రాజ్ కుమారి థాపా
స్వరూపం
రాజ్ కుమారి థాపా | |
---|---|
డిప్యూటీ స్పీకరు | |
Assumed office 2024 జూన్ 12 | |
గవర్నర్ | లక్ష్మణ్ ఆచార్య |
ముఖ్యమంత్రి | ప్రేమ్‌సింగ్ తమాంగ్ |
స్పీకరు | మింగ్మా నర్బు షెర్పా |
అంతకు ముందు వారు | సంగే లెప్చా |
సిక్కిం శాసనసభ సభ్యుడు | |
Assumed office 2019 జూన్ 3 | |
అంతకు ముందు వారు | పవన్ కుమార్ చామ్లింగ్ |
నియోజకవర్గం | రంగంగ్-యాంగాంగ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1980 ఏప్రిల్ 10 |
రాజకీయ పార్టీ | సిక్కిం క్రాంతికారి మోర్చా |
జీవిత భాగస్వామి | మోహ్ బహదూర్ గురుంగ్ |
రాజ్ కుమారి థాపా,(జననం:1980 ఏప్రిల్ 10) సిక్కింకు చెందిన భారతీయ జనతా పార్టీ రాజకీయవేత్త. ఆమె 2019లో సిక్కిం శాసనసభ ఎన్నికలలో రంగాంగ్-యాంగాంగ్ నియోజకవర్గం నుండి సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. భారత ఎన్నికల సంఘం ఫలితాల ప్రకారం, రాజ్ కుమారి థాపా రంగాంగ్-యాంగాంగ్ శాసనసభ నియోజకవర్గం నుండి 1201 ఓట్ల మార్జిన్‌తో విజయం సాధించారు.[1]కానీ తర్వాత ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమె సిక్కిం డిప్యూటీ స్పీకరుగా 2024 జూన్ 12 నుండి అధికారంలో ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "Rangang Yangang Assembly Election Result 2024: Raj Kumari Thapa of Sikkim Krantikari Morcha wins election". The Times of India. 2024-06-02. ISSN 0971-8257. Retrieved 2024-12-23.