రాజ్ భవన్, డార్జిలింగ్
స్వరూపం
-
బయట నుండి రాజ్ భవన్
-
రాజ్ భవన్ కాటేజ్
-
రాజ్ భవన్ విల్లా వైపు
డార్జిలింగ్ లోని రాజ్ భవన్ (ప్రభుత్వ గృహం) పశ్చిమ బెంగాల్ గవర్నర్‌కు ఇది వేసవి నివాసం. దీని స్థానం పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ నగరంలో ఉంది.
చరిత్ర
[మార్చు]బ్రిటిష్ కాలంలో రాజ్‌భవన్ గవర్నర్ హౌస్‌గా ఉండేది. ఇది బెంగాల్ గవర్నర్ల వేసవి నివాసంగా పనిచేసింది.కలకత్తాలోని బెల్వెడెరే ఎస్టేట్‌లో గవర్నర్ శాశ్వత నివాసం ఉండేది.అయితే వేసవి కాలంలో,గవర్నరు తన నివాసాన్ని మొత్తం కార్యాలయంతో పాటు డార్జిలింగ్‌కు మార్చతారు.
గవర్నర్ హౌస్ భవనాన్ని 1877లో కూచ్-బెహార్ మహారాజా నుండి కొనుగోలు చేశారు.
ప్రతి సంవత్సరం వేసవి కాలంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ డార్జిలింగ్ లోని రాజ్ భవన్‌లో రెండు వారాలు గడుపుతారు.