రాణినారెడ్డి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రాణినారెడ్డి
Ranina Reddy Singer.JPG
వ్యక్తిగత సమాచారం
జన్మ నామం రాణినారెడ్డి
జననం బెంగుళూరు, కర్నాటక, భారతదేశం
వృత్తి నేపధ్య గాయని
క్రియాశీల కాలం 2008-ఇప్పటివరకు
వెబ్‌సైటు http://www.facebook.com/RRmusics

రాణినారెడ్డి ఒక భారతీయ నేపధ్య గాయని. ఈమె హిందీ, తమిళ, తెలుగు, కన్నడ మరియు కోంకణి భాషలలో, వివిధ సంగీత స్వరకర్తలైన యువన్ శంకర్ రాజా, హరీస్ జయరాజ్, దేవి శ్రీ ప్రసాద్, సాయి తమన్, సెల్వ గణేష్, రఘు దీక్షిత్, మరియు ఎస్.ఎ.రాజ్‌కుమార్ లతో పాటలు పాడారు.

కెరీర్[మార్చు]

రాణినారెడ్డి 2008 లో వెంకట్ ప్రభు యొక్క హాస్య థ్రిల్లర్ చిత్రం "సరోజ" లో కనిపించింది. అప్పటి నుంచి ఈమె అనేక పాటలు ముఖ్యంగా హారిస్ జయరాజ్ చిత్రాల కోసం పాడారు.

పాటల జాబితా[మార్చు]

సంవత్సరం చిత్రం పాటలు భాష స్వరకర్త
2008 Silandhi "Idhu Kadhal Minsarama" Tamil Karthik
Saroja "Kodana Kodi" Tamil Yuvan Shankar Raja
Saroja "Kureedu Lady" Telugu Yuvan Shankar Raja
2012 Rowthiram "Maalai mangum neram" Tamil Prakash Nikki
Sarocharu "Jaga Jaga jagadekaveera" Telugu Devi Sri Prasad
Julayi "Me intiki mundu" Telugu Devi Sri Prasad
2013 Thuppakki "Kutti Puli Kootam" Tamil Harris Jayaraj
Alex Pandian "Rayya Rayya" Tamil Devi Sri Prasad
Baadshah "Banthi Poola Janaki" Telugu S. Thaman
Iddarammayilatho "Shankarabharanam Tho" Telugu Devi Sri Prasad
Balupu "Patikella Sundari" Telugu S. Thaman
Yevadu "Pimple Dimple" Telugu Devi Sri Prasad