రాధమ్మ పెళ్లి
స్వరూపం
| రాధమ్మ పెళ్లి (1974 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | దాసరి నారాయణ రావు |
| తారాగణం | ఘట్టమనేని కృష్ణ٫ శ్రీధర్٫ పొట్టి వీరయ్య, మాగంటి మురళీమోహన్, శారద٫ పండరీబాయి |
| సంగీతం | రమేష్ నాయుడు |
| నిర్మాణ సంస్థ | లలిత శివ జ్యోతి ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
రాధమ్మపెళ్లి 1974 జూలై 6 న విడుదలైన తెలుగు చలన చిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వంలో.ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, శారద, ప్రధానపాత్రలు పోషించారు . ఈ చిత్రానికి సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు సమకూర్చారు . ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు పొట్టి వీరయ్య హిజ్రా పాత్రను పోషించి మెప్పించాడు.[1]
తారాగణం
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- శారద
- మాగంటి మురళి మోహన్
- శ్రీధర్
- పొట్టివీరయ్య
- పండరీభాయి
- నిర్మల
- రాజబాబు
- రమాప్రభ
- కైకాల సత్యనారాయణ
- రేలంగి వెంకట్రామయ్య
- అల్లు రామలింగయ్య
- నిర్మల
- మంజుల
- కల్పన
- వసుంధర
- సువర్ణ
- రమోల
- లక్ష్మి
- రజని
- కొమ్మినేని శేషగిరిరావు
- చిట్టిబాబు
- కె.కె.శర్మ
- కోళ్ళ సత్యం
- జి.ఎన్.స్వామి
- గోకిన రామారావు
- కామవరపు
- బాబురావు
- సువాసు
- సత్తిబాబు
- గణేష్
- బెజవాడ వెంకటేష్
- శ్రీరాజ్
- సతీష్
- చలపతిరావు
- వంగా అప్పారావు
- శ్యామ్ బాబు
- కోడి రామకృష్ణ
- మనోహర్
- సుబ్బారెడ్డి
- టైగర్ ప్రకాష్
- భుజంగరావు
- కృష్ణప్రసాద్
- శ్రీనివాస్
- రావు గోపాలరావు
- దాసరి సత్యనారాయణ మూర్తి .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: దాసరి నారాయణరావు
- కధ, మాటలు, స్క్రీన్ ప్లే: దాసరి నారాయణరావు
- సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
- నిర్మాణ సంస్థ: లలితా శివజ్యోతి ఫిలింస్
- నిర్వహణ: మావుల్లయ్య,రామతారకం
- సాహిత్యం: సింగిరెడ్డి నారాయణరెడ్డి
- పాటలు. గానం : ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, పి రమేష్ నాయుడు,రాజబాబు,రమాప్రభ
- ఫోటోగ్రఫీ: ఎం.కన్నప్ప
- ఎడిటింగ్: కె.బాలు
- నృత్యాలు: రాజు- శేషు
- కళ: రాజేంద్ర కుమార్,రంగారావు
- అసిస్టెంట్ డైరెక్టర్లు: రేలంగి నరసింహారావు, ఎ.పృద్వీసింగ్, నందం హరిశ్చంద్ర రావు,
- అసోసియేట్ డైరెక్టర్: అంజిబాబు, ఎం.ఎస్.కోటారెడ్డి
- నిర్వహణ: గుండు సత్యనారాయణ మూర్తి
- సమర్పణ: పి.ఎస్.భాస్కరరావు
- విడుదల:06:07:1974 .
- అయ్యింది రాధమ్మపెళ్లి వెళ్ళింది ఊరూవిడిచి బంగారుతల్లి, గానం.పి.రమేష్ నాయుడు.
- ఆడది కోరుకొనే వరాలు రెండే రెండు చల్లని సంసారం,(సంతొషం), గానం.శిష్ట్లా జానకి
- పారే గోదావరిలా పరుగెత్తేదే వయసు పొడిచే తొలిపొద్దులా , గానం.శిష్ట్లా జానకి
- తాగుబోతు నయంరా తమ్ముడు ఈ దగాకోరు పుండాకోరు, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
- కాకినాడ రేవుకాడ ఓడెక్కి బొంబాయి రేవుకాడ దిగుదామా, గానం.రాజబాబు, రమాప్రభ
- సంకురాత్రి అల్లుడు సంకలేగరేసుకొచ్చాడు సందేకాడ,, గానం.ఎస్.జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
- ఆడది కోరుకొనే వరాలు రెండే రెండు చల్లని సంసారం(విషాదం), గానం.శిష్ట్లా జానకి .
మూలాలు
[మార్చు]- ↑ "Radhamma Pelli (1974)". Indiancine.ma. Retrieved 2025-08-21.
- ↑ ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.