రాబర్ట్ కెన్నెడీ
Appearance
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రాబర్ట్ జాన్ కెన్నెడీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | డునెడిన్, న్యూజీలాండ్ | 1972 జూన్ 3|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మాధ్యమం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 198) | 1996 13 January - Zimbabwe తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1996 27 April - West Indies తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 97) | 1996 31 January - Zimbabwe తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1996 6 December - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 4 May |
రాబర్ట్ జాన్ కెన్నెడీ (జననం 1972, జూన్ 3) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1996లో న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు, ఏడు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.
జింబాబ్వేపై టెస్ట్ అరంగేట్రంలో అత్యుత్తమ అంతర్జాతీయ గణాంకాలు 3/28 నమోదు చేశాడు. ఆండీ ఫ్లవర్ ని ఔట్ చేసి మొదటి టెస్ట్ వికెట్ సాధించాడు.[1] రాబర్ట్ కెన్నెడీ ప్రస్తుతం లోయర్ హట్‌లో ఫ్యూకోర్ కోసం పనిచేస్తున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ Zimbabwe in New Zealand 1995/96 Test Series – 1st Test, Cricinfo, Retrieved on 7 April 2009