Jump to content

రాబర్ట్ లుకాస్

వికీపీడియా నుండి
Robert Emerson Lucas, Jr.
New classical macroeconomics
జననం (1937-09-15) 1937 సెప్టెంబరు 15 (వయసు 87)
Yakima, Washington, USA
జాతీయతUnited States
సంస్థCarnegie Mellon University
University of Chicago
రంగంMacroeconomics
పూర్వ విద్యార్థిUniversity of Chicago
ప్రభావంArnold Harberger
H. Gregg Lewis
Milton Friedman
Robert Solow
ప్రభావితుడుThomas J. Sargent
Robert Barro
Neil Wallace
Lawrence Summers
Richard Thaler
రచనలుRational expectations
Lucas critique
Behavioral Economics
పురస్కారములుNobel Memorial Prize in Economic Sciences (1995)
Information at IDEAS/RePEc

అమెరికా ఆర్థికవేత్త, అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత అయిన రాబర్ట్ లుకాస్ (Robert Lucas) సెప్టెంబర్ 15, 1937లో వెల్లింగ్టన్ లోని యాకిమాలో జన్మించాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతని కుటుంబం సీటెల్ కు పయనమైంది. 1955లో రాబర్ట్ లుకాస్ రూజ్వెల్ట్ కళాశాల నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. 1959 లో చికాగో విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో బి.ఏ. పట్టా పొందినాడు. 1964 లో అర్థశాస్త్రంలో పి.హె.డి.చేశాడు. 1963 నుంచి 1974 వరకు పెన్సిల్వేనియా లోని పిట్స్‌బర్గ్ లో కార్నెజీ ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీలో ఆచార్యుడిగా పనిచేశాడు. 1974 లో చికాగో విశ్వవిద్యాలయంలో చేరినాడు. 1970 తర్వాత స్థూల అర్థశాస్త్రానికి అత్యంత ప్రభావం చూపిన వ్యక్తిగా రాయల్ స్వీడిష్ అకాడమి పేర్కొంది. ద్రవ్య విధానంలో అతని అర్థశాస్త్రానికి చేసిన సేవలకు గాను 1995లో అతనికి నోబెల్ బహుమతి లభించింది. అతని యొక్క ప్రముఖ రచనలు Studies in Business Cycle Theory, Models of Business Cucles.