రామకృష్ణ బాబా పాటిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామకృష్ణ జగన్నాథ్ పాటిల్ (2 సెప్టెంబర్ 1936 - 2 సెప్టెంబర్ 2020) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు మహారాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై, 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఔరంగాబాద్ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] [2]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1978-1980 చైర్మన్, పంచాయతీ సమితి, వైజాపూర్, ఔరంగాబాద్
  • 1985-1995: సభ్యుడు, మహారాష్ట్ర శాసనసభ (రెండు పర్యాయాలు)
  • 1998: 12వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
  • 1998-99: సభ్యుడు, వ్యవసాయంపై కమిటీ సభ్యుడు, సలహా కమిటీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ

మూలాలు

[మార్చు]
  1. "Biographical Sketch Member of Parliament 12th Lok Sabha". loksabhaph.nic.in. Lok Sabha. Retrieved 3 September 2020.
  2. "औरंगाबादचे माजी खासदार रामकृष्णबाबा पाटील यांचे निधन". Lokmat (in మరాఠీ). 2 September 2020. Retrieved 3 September 2020.