రామక్కపల్లె (పుల్లంపేట)
Appearance
రామక్కపల్లె | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°06′45″N 79°12′49″E / 14.112457°N 79.213538°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కడప |
మండలం | పుల్లంపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516 107 |
ఎస్.టి.డి కోడ్ | 08565 |
రామక్కపల్లె కడప జిల్లా పుల్లంపేట మండలంలోని రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం అప్పయ్యరాజుపేట పంచాయతీ పరిధిలోని గ్రామం.
గ్రామంలోని దేవాలయాలు
[మార్చు]ఈ గ్రామంలో శ్రీ సత్తెమ్మ తల్లి, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2014,మే-20 నుండి 24 వరకు నిర్వహించారు. 24వ తేదీ శనివారం నాడు, శ్రీ సత్తెమ్మ తల్లి, గంగమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్ఠను ఘనంగా నిర్వహించారు. తొలుత విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ, ప్రత్యేకపూజలు నిర్వహించి, అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణలమధ్య, మంగళవాద్యాలనడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కనులారా వీక్షించారు. విచ్చేసిన భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం చేపట్టినారు. [1] & [2]