రామచంద్రరావు
Appearance
- ఉడుపి రామచంద్రరావు, ప్రముఖ శాస్త్రవేత్త.
- ఓగిరాల రామచంద్రరావు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు.
- గోపరాజు రామచంద్రరావు, గోరాగా ప్రసిద్ధి చెందిన హేతువాది భారతీయ నాస్తికవాద నేత.
- చింతామణి నాగేష రామచంద్ర రావు, ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త .
- మోచర్ల రామచంద్రరావు, మితవాద నాయకులు, ప్రజాసేవకులు, రాజకీయవేత్త.