Jump to content

రామదాసు (కృష్ణా ఫిలిమ్స్)

వికీపీడియా నుండి
రామదాసు
(1933 తెలుగు సినిమా)
దర్శకత్వం చిత్తజల్లు పుల్లయ్య,
ఘంటసాల రాధాకృష్ణయ్య
తారాగణం చిలకలపూడి సీతారామాంజనేయులు,
నెల్లూరి నగరాజారావు,
రామతిలకం,
ఘంటసాల బలరామయ్య,
ఆరణి సత్యనారాయణ
నిర్మాణ సంస్థ కృష్ణా ఫిలిమ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

రామదాసు 1933లో విడుదలైన తెలుగు చిత్రం. చిత్తజల్లు పుల్లయ్య, ఘంటసాల రాధాకృష్ణయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిలకలపూడి సీతారామాంజనేయులు, నెల్లూరి నాగరాజారావు, రామతిలకం, ఘంటసాల బలరామయ్య, ఆరణి సత్యనారాయణ లు నటించారు.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]