రామాపురం
స్వరూపం
రామాపురం అనే పేరుతో అనేక మండలాలలో గ్రామాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- రామాపురం (కొయ్యూరు) - విశాఖపట్నం జిల్లా, కొయ్యూరు మండలానికి చెందిన గ్రామం.
- రామాపురం (తడ) - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తడ మండలానికి చెందిన గ్రామం.
- రామాపురం (అన్నమయ్య జిల్లా) -అన్నమయ్య జిల్లా, రామాపురం మండలానికి చెందిన గ్రామం.
- రామాపురం (శ్రీకాళహస్తి) - శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి మండలానికి చెందిన గ్రామం.
- రామాపురం (గుడిపాల) - చిత్తూరు జిల్లా, గుడిపాల మండలానికి చెందిన గ్రామం.
- రామాపురం (దొనకొండ) - ప్రకాశం జిల్లా, దొనకొండ మండలానికి చెందిన గ్రామం.
- రామాపురం(గురజాల) - పల్నాడు జిల్లా, గురజాల మండలానికి చెందిన గ్రామం.
- రామాపురం (పెదకూరపాడు) -పల్నాడు జిల్లా, పెదకూరపాడు మండల గ్రామం
- రామాపురం (బాలాయపల్లె) - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బాలాయపల్లె మండలానికి చెందిన గ్రామం.
- రామాపురం (నందివాడ) - కృష్ణా జిల్లా, నందివాడ మండలానికి చెందిన గ్రామం.
- రామాపురం(వరికుంటపాడు) - నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని ఒక పంచాయితీ.
- రామాపురం (శ్రీకాళహస్తి)- తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం లోని గ్రామం.
తెలంగాణ
[మార్చు]- రామాపురం (బొనకల్లు) - తెలంగాణా రాష్ఠ్ఱం, ఖమ్మం జిల్లాకు చెందిన గ్రామం.