రాముడుపాలెం (చల్లపల్లి)
స్వరూపం
రాముడుపాలెం కృష్ణ జిల్లా చల్లపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
| రాముడుపాలెం | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 16°06′41″N 80°53′41″E / 16.111400°N 80.894767°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా |
| మండలం | చల్లపల్లి |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | శ్రీ పుట్టి వీరాస్వామి |
| పిన్ కోడ్ | 521126 |
| ఎస్.టి.డి కోడ్ | 08671 |
సమీప గ్రామాలు
[మార్చు]నడకుదురు, పురిటిగడ్డ, నాదెళ్ళవారిపాలెం, నిమ్మగడ్డ, యార్లగడ్డ, పాగోలు.
గ్రామ పంచాయతీ
[మార్చు]రాముడుపాలెం, నడకుదురు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.