రాముడు కాదు రాక్షసుడు
స్వరూపం
| రాముడు కాదు రాక్షసుడు | |
|---|---|
![]() రాముడు కాదు రాక్షసుడు సినిమా పోస్టర్ | |
| దర్శకత్వం | దాసరి నారాయణరావు |
| తారాగణం | సుమన్ తల్వార్, భానుప్రియ |
| సంగీతం | రాజ్ - కోటి |
విడుదల తేదీ | 1991 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
రాముడు కాదు రాక్షసుడు 1991లో విడుదలైన తెలుగు చలన చిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్ తల్వార్, భానుప్రియ జంటగా నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు.[1]
నటవర్గం
[మార్చు]- సుమన్ తల్వార్
- భానుప్రియ
- రాధ
- జగ్గయ్య
- ఎం.బాలయ్య
- రామిరెడ్డి
- జయప్రకాశ్ రెడ్డి
- బాబు మోహన్
- రాళ్లపల్లి
- శుభలేఖ సుధాకర్
- రాజు
- పట్టాభి
- హేమా చౌదరి
- నిర్మలమ్మ
- అనురాధ
- అనిత
- మాగంటి సుధాకర్
- మహేష్ ఆనంద్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: దాసరి నారాయణరావు
- పాటలు: దాసరి నారాయణరావు, సీతారామ శాస్త్రి, భువన చంద్ర
- నేపథ్య గాయకులు: యేసుదాసు, నాగూర్ బాబు, పి.సుశీల, ఎస్.జానకి, చిత్ర, రాధిక
- నృత్యాలు: తారా, శివ శంకర్, ఆంటోనీ
- థ్రిల్స్: విజయన్, విక్కీ
- సంగీతం: రాజ్ - కోటి
- నిర్మాత: అట్లూరి రాధాకృష్ణమూర్తి
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "రాముడు కాదు రాక్షసుడు". Archived from the original on 27 ఏప్రిల్ 2019. Retrieved 27 April 2019.
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- Short description with empty Wikidata description
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- రాజ్ - కోటి సంగీతం అందించిన సినిమాలు
- 1991 తెలుగు సినిమాలు
- సుమన్ నటించిన సినిమాలు
- భానుప్రియ నటించిన సినిమాలు
- సత్యనారాయణ నటించిన సినిమాలు
- ఎ.వి.ఎస్. నటించిన సినిమాలు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- సుత్తి వేలు నటించిన సినిమాలు
- దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాలు
