రామ్ నివాస్ సుర్జాఖేరా
Appearance
రామ్ నివాస్ సుర్జాఖేరా | |||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | పిర్తి సింగ్ | ||
---|---|---|---|
తరువాత | క్రిషన్ కుమార్ బేడీ | ||
నియోజకవర్గం | నర్వానా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | జననాయక్ జనతా పార్టీ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రామ్ నివాస్ సుర్జాఖేరా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో నర్వానా నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]జైవీర్ సింగ్ జననాయక్ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 శాసనసభ ఎన్నికలలో జేజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సంతోష్ రాణిపై 30,692 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2024 ఎన్నికలకు ముందు జననాయక్ జనతా పార్టీపై తిరుగుబాటు చేసి ఆగస్టు 22న తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి,[3] ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India TV (24 October 2019). "Haryana Election Results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ The Tribune (22 August 2024). "JJP rebel MLAs Ramniwas Surjakhera and Jogi Ram Sihag resign from Haryana Assembly, set to join BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
- ↑ The Indian Express (2 September 2024). "All JJP rebels find home now in other parties, barring one" (in ఇంగ్లీష్). Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.