రాయలసీమ రామన్న చౌదరి
Jump to navigation
Jump to search
రాయలసీమ రామన్న చౌదరి (2000 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సురేష్ కృష్ణ |
---|---|
తారాగణం | మోహన్ బాబు జయసుధ ప్రియాగిల్ |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ |
భాష | తెలుగు |
రాయలసీమ రామన్న చౌదరి 15 సెప్టెంబరు 2000లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో మోహన్ బాబు తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా జయసుధ, ప్రియాగిల్ వీరికి జంటగా నటించారు.
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]- రామన్న చౌదరి/మురళి గా మోహన్ బాబు
- సీత గా జయసుధ
- మురళి భార్య గా ప్రియా గిల్
- జటాధర స్వామి గా నెపోలియన్
- వెంకట శాస్త్రి గా చంద్రమోహన్
- సాంబశివ రావు గా జయప్రకాశ్ రెడ్డి
- సుబ్బారాయుడు గా నర్రా వెంకటేశ్వరరావు
- రామన్న తండ్రి రామకృష్ణయ్య గా రంగనాథ్
- రామన్న రెండో కొడుకుగా అచ్యుత్
- జగన్నాథం గా గిరిబాబు
- లోకేశ్వర రావు గా రాళ్ళపల్లి
- అన్నవరం గా బ్రహ్మానందం
- వెంకమ్మ గా కోవై సరళ
- పరుచూరి వెంకటేశ్వర రావు
పాటలు
[మార్చు]బుచ్చి మల్లు బుచ్చి మల్లు, రచన: సుద్దాల అశోక్ తేజ, గానం. సుక్విందార్ సింగ్, కె ఎస్ చిత్ర
రమణ రమణ , రచన: సుద్దాల అశోక్ తేజ , గానం.శంకర్ మహదేవన్
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాత - మోహన్ బాబు
- దర్శకుడు - సురేష్ కృష్ణ
- కథ, చిత్రానువాదం - అరుణాచలం క్రియేషన్స్
- మాటలు - పరుచూరి సోదరులు
- పాటలు -
- స్వరాలు - శంకర్ మహదేవన్
- సంగీతం - మణిశర్మ
- పోరాటాలు - కనల్ కణ్ణన్
- కళ -
- దుస్తులు -
- అలంకరణ -
- కేశాలంకరణ -
- ఛాయాగ్రహణం - జయరామ్
- ధ్వని విభాగం (సౌండ్ ఎఫెక్ట్) -
- ఎడిటర్ -
- జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ -
- పబ్లిసిటీ -
- పోస్టర్ డిజైనింగ్ -
- ప్రెస్ -