రాయలసీమ లవ్ స్టోరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాయలసీమ లవ్ స్టోరీ[1]
దర్శకత్వంరామ్ రణధీర్‌
స్క్రీన్ ప్లేరామ్ రణధీర్‌
నిర్మాతపంచలింగాల బ్రదర్స్
తారాగణంవెంకట్, పావని, హృశాలి, గెటప్ శ్రీను, భద్రం
ఛాయాగ్రహణంరామ్ మహేందర్
కూర్పువినోద్ అద్వే
సంగీతంశ్రీ సాయి ఏలేందర్
నిర్మాణ
సంస్థ
ఎ1 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
2019 సెప్టెంబరు 27
దేశం భారతదేశం
భాషతెలుగు

రాయలసీమ లవ్ స్టోరీ 2019లో విడుదలైన తెలుగు సినిమా.[2] ఎ1 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పంచలింగాల బ్రదర్స్ నిర్మించిన ఈ సినిమాకు రామ్ రణధీర్‌ దర్శకత్వం వహించాడు.[3] వెంకట్, పావని, హృశాలి, గెటప్ శ్రీను, భద్రం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సెప్టెంబరు 27న విడుదల చేశారు.[4]

నటీనటులు[మార్చు]

 • వెంకట్
 • పావని
 • హృశాలి
 • గెటప్ శ్రీను
 • భద్రం
 • పృథ్వీ
 • మిర్చి మాధవి
 • నల్లవేణు
 • జబర్దస్త్ కొమరం
 • రాజమౌళి
 • నాగినీడు
 • మధుమణి
 • జబర్దస్త్ సన్నీ
 • ప్రసన్న కుమార్

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: ఎ1 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
 • నిర్మాత: పంచలింగాల బ్రదర్స్
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ రణధీర్‌
 • సంగీతం: శ్రీ సాయి ఏలేందర్
 • సినిమాటోగ్రఫీ: రామ్ మహేందర్
 • ఎడిట‌ర్‌ : వినోద్ అద్వే

మూలాలు[మార్చు]

 1. The New Indian Express (29 November 2018). "Rayalaseema Love Story provokes outrage". Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
 2. Sakshi (13 September 2019). "రాయలసీమ ప్రేమకథ". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
 3. Mana Telangana (13 November 2018). "యువతను టార్గెట్ చేస్తూ..." Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
 4. 10TV (27 September 2019). "రాయలసీమ లవ్ స్టోరీ - రివ్యూ" (in telugu). Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు[మార్చు]