రాయికల్ దామోదర్ రెడ్డి
Appearance
రాయికల్ దామోదర్ రెడ్డి | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1962 - 1967 | |||
ముందు | షాజహాన్ బేగం | ||
---|---|---|---|
తరువాత | కె.నాగన్న | ||
నియోజకవర్గం | షాద్‌నగర్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1921 రాయికల్ గ్రామం, ఫరూఖ్‌నగర్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
మరణం | 2016 డిసెంబర్ 26 హైదరాబాద్ | ||
విశ్రాంతి స్థలం | రాయికల్ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
నివాసం | హైదరాబాద్ |
రాయికల్ దామోదర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1962లో షాద్‌నగర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1955 నుంచి 1958 వరకు కొందుర్గు పంచాయతీ సమితి అధ్యక్షులుగా,1962లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఆ తరువాత 1970లో షాద్‌నగర్ పంచాయతీ సమితి అధ్యక్షులుగా, 1981 నుంచి పదేళ్లపాటు రాయికల్ గ్రామ సర్పంచ్‌గా, ఆ తర్వాత షాద్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పని చేశాడు.
మరణం
[మార్చు]దామోదర్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని బర్కత్‌పురలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి 2016 డిసెంబర్ 26న మరణించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (26 December 2016). "మాజీ ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి కన్నుమూత". Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.