రావు దాన్ సింగ్
Jump to navigation
Jump to search
రావు దాన్ సింగ్ | |||
| |||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | రామ్ బిలాస్ శర్మ | ||
---|---|---|---|
తరువాత | కన్వర్ సింగ్ యాదవ్ | ||
నియోజకవర్గం | మహేంద్రగఢ్ | ||
పదవీ కాలం 2000 – 2009 | |||
ముందు | రామ్ బిలాస్ శర్మ | ||
తరువాత | రామ్ బిలాస్ శర్మ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | సంధ్యా సింగ్ | ||
సంతానం | 2 | ||
వెబ్‌సైటు | [1] |
రావు దాన్ సింగ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహేంద్రగఢ్ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
ఎన్నికలలో పోటీ
[మార్చు]- 1996 - ఎమ్మెల్యే (మహేంద్రగఢ్ నియోజకవర్గం) - ఓటమి
- 2000 – ఎమ్మెల్యే (మహేంద్రగఢ్ నియోజకవర్గం) - గెలుపు
- 2005 – ఎమ్మెల్యే (మహేంద్రగఢ్ నియోజకవర్గం) - గెలుపు
- 2009 – ఎమ్మెల్యే (మహేంద్రగఢ్ నియోజకవర్గం) - గెలుపు
- 2014 - ఎమ్మెల్యే (మహేంద్రగఢ్ నియోజకవర్గం) - ఓటమి
- 2019 - ఎమ్మెల్యే (మహేంద్రగఢ్ నియోజకవర్గం) - గెలుపు[1]
- 2024 - లోక్సభ (భివానీ మహేంద్రగఢ్) - ఓటమి[2][3]
- 2024 - ఎమ్మెల్యే (మహేంద్రగఢ్ నియోజకవర్గం) - ఓటమి[4]
ఇతర పదవులు
[మార్చు]- 2012 నుండి - అధ్యక్షుడు, హర్యానా ఫుట్‌బాల్ అసోసియేషన్
- 2012 నుండి – వైస్ ప్రెసిడెంట్, హర్యానా ఒలింపిక్ అసోసియేషన్
మూలాలు
[మార్చు]- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ The Times of India (2024). "Rao Dan Singh, Indian National Congress Representative for Bhiwani-Mahendragarh" (in ఇంగ్లీష్). Retrieved 6 November 2024.
- ↑ Election Commission of India (4 June 2024). "2024 Loksabha Elections Results - BHIWANI-MAHENDRAGARH". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Mahendragarh". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.