రాస్ మోర్గాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాస్ మోర్గాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రాస్ విన్‌స్టన్ మోర్గాన్
పుట్టిన తేదీ (1941-02-12) 1941 ఫిబ్రవరి 12 (వయసు 83)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్‌బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 104)1965 29 January - Pakistan తో
చివరి టెస్టు1972 20 April - West Indies తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1957/58–1976/77Auckland
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 20 136
చేసిన పరుగులు 734 5940
బ్యాటింగు సగటు 22.24 27.50
100లు/50లు 0/5 8/32
అత్యధిక స్కోరు 97 166
వేసిన బంతులు 1,114 8339
వికెట్లు 5 108
బౌలింగు సగటు 121.79 32.94
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 4
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/16 6/40
క్యాచ్‌లు/స్టంపింగులు 12/– 85/1
మూలం: Cricinfo, 2017 1 April

రాస్ విన్‌స్టన్ మోర్గాన్ (జననం 1941, ఫిబ్రవరి 12) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గా, ఆఫ్ స్పిన్నర్‌గా రాణించాడు. 1965 - 1972 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 20 టెస్టులు ఆడాడు.[1]

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

మోర్గాన్ 1964-65లో ఆక్లాండ్‌లో జరిగిన రెండవ టెస్ట్‌లో పాకిస్తాన్‌తో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో 66 పరుగులు చేశాడు. మ్యాచ్‌లో ఇరువైపులా అత్యధిక స్కోర్ ఇది.[2] క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన సిరీస్‌లోని తర్వాతి మ్యాచ్‌లో 97 పరుగులు చేశాడు. మ్యాచ్‌లో మరోసారి న్యూజీలాండ్ నుండి అత్యధిక స్కోర్ ఇది.[3] తర్వాతి కొన్ని నెలల్లో భారత్, పాకిస్థాన్, ఇంగ్లాండ్‌లలో జరిగిన మూడు సిరీస్‌ల కోసం టెస్ట్ జట్టులో కొనసాగాడు. కొన్ని ఇన్నింగ్స్‌లు ఆడుతూ, తన ఆఫ్ స్పిన్‌తో అప్పుడప్పుడు వికెట్లు తీశాడు. మొదటి 12 టెస్టుల్లో 30.13 సగటుతో 663 పరుగులు చేశాడు.[4]

తరువాతి ఏడేళ్ళలో చివరి ఎనిమిది టెస్టుల్లో కేవలం 71 పరుగులు మాత్రమే చేశాడు.[4] 1972లో వెస్టిండీస్‌లో న్యూజీలాండ్ పర్యటనలో తన చివరి మూడు టెస్ట్‌లను ఆడాడు.[5] ఈ మూడు టెస్టుల్లో మోర్గాన్ ఎనిమిది పరుగులు మాత్రమే చేసి ఒక వికెట్ తీశాడు.[6]

మూలాలు[మార్చు]

  1. "Ross Morgan". CricketArchive. Retrieved 29 December 2020.
  2. "2nd Test, Auckland, Jan 29 – Feb 2 1965, Pakistan tour of New Zealand". ESPNcricinfo. Retrieved 29 December 2020.
  3. "3rd Test, Christchurch, Feb 12 – Feb 16 1965, Pakistan tour of New Zealand". ESPNcricinfo. Retrieved 29 December 2020.
  4. 4.0 4.1 "Test Batting and Fielding in Each Season by Ross Morgan". CricketArchive. Retrieved 29 December 2020. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "TB" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. "Test Cricket Tours – New Zealand to West Indies 1971-72". Test-cricket-tours.co.uk. Archived from the original on 28 January 2019. Retrieved 28 January 2019.
  6. Henry Blofeld, "New Zealand in the West Indies, 1971-72", Wisden 1973, pp. 879–98.

బాహ్య లింకులు[మార్చు]