రాహుల్ సాంకృత్యాయన్ (తెలుగు సినీ దర్శకుడు)
స్వరూపం
రాహుల్ సాంకృత్యాయన్ వర్థమాన తెలుగు సినిమా దర్శకులు. 2014లో విడుదలైన “ది ఎండ్” అనే హారర్ చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు.[1] ప్రస్తుతం “పెళ్లిచూపులు” ఫేం విజయ్ దేవరకొండ హీరోగా మరో తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. [2]
2013లో ప్రకటించిన “సినీ ‘మా’ అవార్డ్స్”లో రాహుల్ దర్శకత్వం వహించిన “చిత్రా ఐ లవ్ యు” అనే లఘు చిత్రం ఉత్తమ షార్ట్ ఫిలింగా ఎంపికై అవార్డు రూపంలో ౩ లక్షల రూపాయల నగదు బహుమతిని కైవసం చేసుకుంది. [3]
మూలాలు
[మార్చు]- ↑ "The End (2014)". Indiancine.ma. Retrieved 2020-09-16.
- ↑ "ది ఎండ్" చిత్రానికి సంబంధించి 123 తెలుగు పత్రికలో వ్యాసం
- ↑ మాటీవీ సినిమా అవార్డు కార్యక్రమంలో ఉత్తమ లఘుచిత్ర దర్శకుడిగా పురస్కారం అందుకుంటున్న రాహుల్