Jump to content

రిచర్డ్ కాంప్టన్

వికీపీడియా నుండి
రిచర్డ్ కాంప్టన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రిచర్డ్ సెసిల్ డెనిస్ కాంప్టన్
పుట్టిన తేదీ (1956-03-29) 1956 మార్చి 29 (వయసు 68)
లండన్, ఇంగ్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
బంధువులుడెనిస్ కాంప్టన్ (తండ్రి)
పాట్రిక్ కాంప్టన్ (సోదరుడు)
నిక్ కాంప్టన్ (కొడుకు)
లెస్లీ కాంప్టన్ (మామ)
బెన్ కాంప్టన్ (మేనల్లుడు)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1978/79–1980/81Natal
తొలి FC18 November 1978 Natal - Transvaal
చివరి FC30 December 1980 Natal - Eastern Province
కెరీర్ గణాంకాలు
పోటీ First-class
మ్యాచ్‌లు 7
చేసిన పరుగులు 99
బ్యాటింగు సగటు 9.00
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 34
వేసిన బంతులు 976
వికెట్లు 18
బౌలింగు సగటు 22.11
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/42
క్యాచ్‌లు/స్టంపింగులు 2/–
మూలం: CricketArchive, 2013 20 March

రిచర్డ్ సెసిల్ డెనిస్ కాంప్టన్ (జననం 1956, మార్చి 29) దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు.[1]

జననం

[మార్చు]

కాంప్టన్ 1956, మార్చి 29న టెస్ట్ క్రికెటర్ డెనిస్ కాంప్టన్ - వాలెరీ ప్లాట్‌ దంపతులకు లండన్‌లో జన్మించాడు. 1960 నుండి దక్షిణాఫ్రికాలో పెరిగాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్ గా రాణించాడు. హోవా బౌల్‌లో ఏడు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో, 1978/79లో ఐదు, 1980/81లో రెండు మ్యాచ్‌లలో నాటల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 9.00 సగటుతో 99 పరుగులు చేశాడు. 22.11 సగటుతో పద్దెనిమిది వికెట్లు తీశాడు. 1979 ఫిబ్రవరిలో పశ్చిమ ప్రావిన్స్‌తో జరిగిన మొదటి ఇన్నింగ్స్‌లో 3/42తో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు సాధించాడు.[2]

ఇతని సోదరుడు పాట్రిక్ కూడా నాటల్ కోసం ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. డెనిస్ సోదరుడు అతని మామ లెస్లీ మిడిల్‌సెక్స్ (ఫుట్‌బాల్‌లో అర్సెనల్, ఇంగ్లాండ్ తరపున) ఆడాడు.

ఇతని కుమారుడు నిక్ 2001లో హారోకు నాయకత్వం వహించాడు, మిడిల్‌సెక్స్ (2001–2010, 2015 నుండి 2018 వరకు), సోమర్‌సెట్ (2010–2014) తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. నిక్ 2012లో భారత్‌పై ఇంగ్లండ్‌ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. "Richard Compton". ESPNcricinfo. Retrieved 2019-08-17.
  2. "First-Class Matches played by Richard Compton". CricketArchive. Retrieved 2019-08-17.

బాహ్య లింకులు

[మార్చు]