రిచర్డ్ జోన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిచర్డ్ జోన్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రిచర్డ్ ఆండ్రూ జోన్స్
పుట్టిన తేదీ (1973-10-22) 1973 అక్టోబరు 22 (వయసు 50)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 223)2003 26 December - Pakistan తో
తొలి వన్‌డే (క్యాప్ 131)2003 29 November - Pakistan తో
చివరి వన్‌డే2003 7 December - Pakistan తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 1 5 124 132
చేసిన పరుగులు 23 168 7,254 3,212
బ్యాటింగు సగటు 11.50 33.60 35.73 25.90
100లు/50లు 0/0 0/1 19/33 1/16
అత్యుత్తమ స్కోరు 16 63 201 108
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 106/– 36/–
మూలం: Cricinfo, 2017 4 May

రిచర్డ్ జోన్స్ (జననం 1973, అక్టోబరు 22) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1]

జననం[మార్చు]

రిచర్డ్ ఆండ్రూ జోన్స్ 1973 అక్టోబరు 22న న్యూజీలాండ్ లోని ఆక్లాండ్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1993/4లో న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున అండర్-19 క్రికెట్ లో సారథ్యం వహించాడు. పూర్తి సీనియర్ జట్టుకు ఒక టెస్ట్ మ్యాచ్,[3] ఐదు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ప్రాతినిధ్యం వహించాడు.

వెల్లింగ్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆక్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ, సెంచరీ చేశాడు. ఆక్లాండ్ ఏసెస్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. హాక్ కప్‌లో నార్త్ హార్బర్ క్రికెట్ జట్టుకు ఆడాడు. 2001 ఫిబ్రవరిలో, ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో తన ఏకైక డెలివరీతో ఒక వికెట్ తీసుకున్నాడు.[4][5][6]

మూలాలు[మార్చు]

  1. "Richard Jones Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-01.
  2. "Richard Jones Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-11-01.
  3. "NZ vs PAK, Pakistan tour of New Zealand 2003/04, 2nd Test at Wellington, December 26 - 30, 2003 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-01.
  4. "Shell Trophy at Wellington, Feb 23-26 2001". ESPNcricinfo. Retrieved 16 June 2020.
  5. "Has Chris Gayle scored the most runs in T20 World Cups?". ESPNcricinfo. Retrieved 16 June 2020.
  6. "Players who took wickets with their only ball in First-Class cricket". Cricket Country. Retrieved 16 June 2020.

బాహ్య లింకులు[మార్చు]