రిచర్డ్ పెట్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిచర్డ్ పెట్రీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రిచర్డ్ జార్జ్ పెట్రీ
పుట్టిన తేదీ (1967-08-23) 1967 ఆగస్టు 23 (వయసు 57)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 73)1990 నవంబరు 29 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1991 ఫిబ్రవరి 9 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1988/89–1992/93కాంటర్బరీ
1993/94–2000/01వెల్లింగ్టన్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 12 56 118
చేసిన పరుగులు 65 1,581 1,846
బ్యాటింగు సగటు 13.00 23.59 22.51
100s/50s 0/0 1/5 0/9
అత్యధిక స్కోరు 21 100 85
వేసిన బంతులు 660 8,631 5,262
వికెట్లు 12 134 136
బౌలింగు సగటు 37.41 30.43 27.24
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 3 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/25 5/23 5/24
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 20/– 15/–
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 24

రిచర్డ్ జార్జ్ పెట్రీ (జననం 1967, ఆగస్టు 23) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు. న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ జట్టు తరపున 12 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1]

జననం

[మార్చు]

రిచర్డ్ జార్జ్ పెట్రీ 1967, ఆగస్టు 23న న్యూజీలాండ్ లోని క్రైస్ట్‌చర్చ్ లో జన్మించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

2020 ఫిబ్రవరిలో, దక్షిణాఫ్రికాలో జరిగిన ఓవర్-50 క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజీలాండ్ జట్టులో ఎంపికయ్యాడు.[2][3] అయితే, కరోనావైరస్ మహమ్మారి కారణంగా టోర్నమెంట్ మూడవ రౌండ్ మ్యాచ్‌ల సమయంలో రద్దు చేయబడింది.[4]

మూలాలు

[మార్చు]
  1. Richard Petrie, CricketArchive. Retrieved 30 April 2022. (subscription required)
  2. "2020 over-50s world cup squads". Over-50s Cricket World Cup. Archived from the original on 20 సెప్టెంబరు 2022. Retrieved 15 March 2020.
  3. "Over-50s Cricket World Cup, 2019/20 – New Zealand Over-50s: Batting and bowling averages". ESPNcricinfo. Retrieved 15 March 2020.
  4. "Over-50s World Cup in South Africa cancelled due to COVID-19 outbreak". Cricket World. Retrieved 15 March 2020.

బాహ్య లింకులు

[మార్చు]