రిచా ఘోష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిచా ఘోష్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రిచా మనబేంద్ర ఘోష్
పుట్టిన తేదీ (2003-09-28) 2003 సెప్టెంబరు 28 (వయసు 20)
సిలిగురి, పశ్చిమ బెంగాల్, భారతదేశం
బ్యాటింగుకుడి చేతి
బౌలింగుకుడి చేతి మీడియం ఫాస్ట్
పాత్రవికెట్ - కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 133)2021 21 సెప్టెంబర్ - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2022 మార్చి 19 - ఆస్ట్రేలియా తో
తొలి T20I (క్యాప్ 65)2020 ఫిబ్రవరి 12 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2022 ఫిబ్రవరి 9 - న్యూజిలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019 - ప్రస్తుతంబెంగాల్ మహిళ జట్టు
2020 - ప్రస్తుతంట్రయిల్ బ్లే్జర్స్
2021/22–presentహోబర్ట్ హరికేన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళల వన్డే మహిళల ట్వంటీ20
మ్యాచ్‌లు 12 13
చేసిన పరుగులు 269 180
బ్యాటింగు సగటు 26.90 22.50
100లు/50లు 0/2 0/0
అత్యధిక స్కోరు 65 44 నాటౌట్
క్యాచ్‌లు/స్టంపింగులు 16/2 7/3
మూలం: Cricinfo, 19 మార్చి 2022

రిచా ఘోష్‌ భారత మహిళ క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2020 ఫిబ్రవరి 12న ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌లో, 2021 సెప్టెంబరు 21న న్యూజిలాండ్తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆడి తన క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె ఫిబ్రవరిలో న్యూజిలాండ్ వేదికగా జరిగిన న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో 26 బంతుల్లో 50 పరుగులు చేసి అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఇండియన్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది.[1][2] రిచా ఘోష్‌ ఐసీసీ మహిళా వన్డే కప్‌ - 2023లో పాల్గొన్న భారత మహిళా ప్రపంచ కప్‌ జట్టుకు ఎంపికైంది.[3]

మూలాలు[మార్చు]

  1. The Bridge (ఫిబ్రవరి 22 2022). "Richa Ghosh, the other Siliguri wicketkeeper, scores fastest ODI 50 by an Indian woman" (in ఇంగ్లీష్). Archived from the original on మార్చి 19 2022. Retrieved మార్చి 19 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  2. AnyTV News (ఫిబ్రవరి 22 2022). "18-year-old Richa's amazing: became the fastest Indian woman player to score the fastest half-century in ODIs, Fifty made". Archived from the original on మార్చి 19 2022. Retrieved మార్చి 19 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  3. Suryaa (జనవరి 6 2022). "మహిళల ప్రపంచకప్- 2022 టీమ్ ఇదే". Archived from the original on మార్చి 19 2022. Retrieved మార్చి 19 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=రిచా_ఘోష్&oldid=4016346" నుండి వెలికితీశారు