Jump to content

రిజ్వాన్ అహ్మద్

వికీపీడియా నుండి
రిజ్వాన్ అహ్మద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రిజ్వాన్ అహ్మద్ ఫరీద్
పుట్టిన తేదీ (1978-10-01) 1978 అక్టోబరు 1 (వయసు 46)
హైదరాబాద్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ స్పిన్
పాత్రఆల్ రౌండర్
బంధువులునౌమాన్ అలీ (బంధువు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 167)2008 ఫిబ్రవరి 2 - జింబాబ్వే తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1998–2008హైదరాబాదు
1999–2000Khan Research Laboratories
2002–2003Dadu
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ టి20
మ్యాచ్‌లు 1 71 38 6
చేసిన పరుగులు 4,057 1,015 178
బ్యాటింగు సగటు 34.97 36.25 44.50
100లు/50లు 7/21 1/3 0/2
అత్యుత్తమ స్కోరు 149 158 57*
వేసిన బంతులు 24 7,725 1,600 66
వికెట్లు 0 123 45 2
బౌలింగు సగటు 39.97 29.62 39.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 4 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 6/88 4/29 2/24
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 38/– 16/– 0/–
మూలం: CricketArchive, 2009 జనవరి 31

రిజ్వాన్ అహ్మద్ (జననం 1978, అక్టోబరు 1) పాకిస్తానీ మాజీ క్రికెట్ ఆటగాడు.[1] ఆల్ రౌండర్ గా, కుడిచేతి బ్యాటింగ్ లో, కుడిచేతి లెగ్ స్పిన్ బౌలింగ్ లో రాణించాడు.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

1999లో అరంగేట్రం చేసినప్పటి నుండి హైదరాబాద్ తరపున ఆడాడు, అప్పుడప్పుడు ఖాన్ రీసెర్చ్ లాబొరేటరీస్‌కు కూడా ప్రాతినిధ్యం వహించాడు. 2008లో పలువురు సీనియర్ ఆటగాళ్లు లేకపోవడంతో జింబాబ్వేపై అరంగేట్రం చేశాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Rizwan Ahmed Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-04.
  2. "Nauman Ali, the Khipro kid who turned history-making late bloomer". ESPNcricinfo.
  3. "Cricinfo - Pakistan complete clean sweep". Cricinfo. 2008-02-02. Retrieved 2023-09-04.

బాహ్య లింకులు

[మార్చు]