Jump to content

రితురాజ్ సింగ్

వికీపీడియా నుండి
రితురాజ్ సింగ్
జననం(1964-05-23)1964 మే 23
కోట, రాజస్థాన్, భారతదేశం
మరణం2024 ఫిబ్రవరి 20(2024-02-20) (వయసు 59)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1988–2024

రితురాజ్‌ సింగ్‌ (23 మే 1964 – 20 ఫిబ్రవరి 2024) భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటుడు. ఆయన నాటకరంగం నుంచి వచ్చిన ఆయన 1989లో టీవీ షోతో నటుడిగా పరిచయమై టీవీ సీరియల్స్‌లో నటించి 1992లో మిస్ బీటీస్ చిల్డ్రన్ సినిమాతో సినీరంగంలో అడుగుపెట్టాడు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనిక(లు)
1992 మిస్ బీటీస్ చిల్డ్రన్
2010 హమ్ తుమ్ ఔర్ ఘోస్ట్ బాక్సర్ అస్లాం
2011 ది మాస్టర్ పీస్ చిత్రనిర్మాత (వాయిస్) చిన్నది
2011 ప్రకట హెట్ యాద్ అప్ప చిన్నది
2017 బద్రీనాథ్ కీ దుల్హనియా బద్రి తండ్రి
2021 సత్యమేవ జయతే 2 మదన్ లాల్ జోషి
2023 వాష్ - పోస్సెస్డ్ బై ది అబ్సెసెడ్ శాస్త్రి
2023 తునివు సునీల్ దత్తా తమిళ సినిమా
యారియాన్ 2 శిఖర్ బృందం సభ్యుడు

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
1989 ఇన్ విచ్ అన్నీ గివ్స్ ఇట్ దోస్ ఒన్స్ అర్జున్ టెలివిజన్ చిత్రం
1993 టోల్ మోల్ కే బోల్ హోస్ట్
1993 బనేగీ అప్నీ బాత్ విక్రమ్
1993 యూల్ లవ్ స్టోరీస్
1994 మిస్టర్ శ్రీమతి టీవీ చిత్రం
1994 తెహ్కీకాట్ రమేష్ లాల్
1997 జానే కహన్ మేరా జిగర్ గయా జీ
1999 ఆషికి
1999 రిష్టే సదానంద్
2000 ఘర్ ఏక్ మందిర్
2001 రిష్టే రవి భట్నాగర్
2001 కుటుంబ్ అజయ్ మిట్టల్
2002 కిట్టీ పార్టీ
2004 కె. స్ట్రీట్ పాలి హిల్ ఆదిత్య ఖండేల్వాల్
2004 కహానీ ఘర్ ఘర్ కియీ సంజయ్ దోషి
2007 ఏక్ లడ్కీ అంజనీ సి అభినవ్ రహేజా
2007 కుల్వద్ధు అమిత్ సహాయ్
2007 జీతే హై జిస్కే లియే తరుణ్ మూలచందాని
2007 జెర్సీ నం. 10 అర్జున్ తండ్రి
2009 సిఐడి దేవేన్ ఎపిసోడ్: "ఖూన్ కా రాజ్..ఏక్ ఆవాజ్"
2009 సిఐడి హిటెన్ ఎపిసోడ్: "ఖూనీ ఖబర్"
2009 స్స్ష్హ్...ఫిర్ కోయి హై కథ: "ఇంతేజార్"
2010 సిఐడి డాక్టర్ సునీల్ ఎపిసోడ్: "ఏక్ ఖూన్ దో బార్"
2010 స్టార్ వన్ హాంటెడ్ నైట్స్ వైద్యుడు కథ: "హాంటెడ్ హాస్పిటల్"
2010 అదాలత్ త్రికోన్
2010 జ్యోతి కబీర్ తండ్రి
2011 హిట్లర్ దీదీ కాలా దివాన్ చండేలా
2011 దియా ఔర్ బాతీ హమ్ మహేంద్ర సింగ్
2012 సూపర్‌కాప్స్ vs సూపర్‌విలన్స్ DCP కమల్‌కాంత్ / నిఖిల్
2013 బెయింతెహా గులాం హైదర్
2013 ఏక్ నయీ పెహచాన్ శారదా ప్రొఫెసర్
2014 సత్రంగి ససురల్ రాజేష్ వత్సల్
2015 ఆహత్ DSP
2015 వారియర్ హై పంకజ్ మల్హోత్రా
2016 మేరీ ఆవాజ్ హాయ్ పెహచాన్ హై సోహ్రాబ్ మిస్త్రీ
2016 త్రిదేవియన్ దీనానాథ్ చౌహాన్
2017 లాడో 2 - వీర్‌పూర్ కి మర్దానీ బల్వంత్ చౌదరి
2019 యే రిష్తా క్యా కెహ్లతా హై పురుషోత్తం అజ్మీరా
2019 క్రిమినల్ జస్టిస్ నరేష్ లఖానీ
2019 అభయ్ కుల్దీప్ ధింగ్రా (KD)
2020 బండిష్ బండిట్స్ హర్షవర్ధన్
2020-2021 నెవర్ కిస్ యువర్ బెస్ట్ సుమెర్ తండ్రి
2022 మేడ్ ఇన్ హెవెన్ రాధిక తండ్రి సీజన్ 2
2023–2024 అనుపమ యశ్పాల్
2024 ఇండియన్ పోలీస్ ఫోర్స్ రఫీక్ చివరి ప్రదర్శన

మరణం

[మార్చు]

రితురాజ్ సింగ్ ఫ్యాంక్రియాస్‌, గుండె సంబంధిత సమస్యలతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటికి  చేరుకోగా 2024 ఫిబ్రవరి 20న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. Chitrajyothy (20 February 2024). "నటుడు రితురాజ్‌ సింగ్‌ కన్నుమూత | Rituraj Singh is passed away avm". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
  2. Eenadu (20 February 2024). "బాలీవుడ్‌ నటుడు రితురాజ్‌ సింగ్‌ కన్నుమూత". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
  3. TV9 Telugu (20 February 2024). "ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో టీవీ నటుడు రితురాజ్ మృతి". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)