రీటా డెబ్బర్మ
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | రీటా డెబ్బర్మ |
పుట్టిన తేదీ | త్రిపుర | 1995 జనవరి 14
బ్యాటింగు | కుడిచేతి వాటం |
బౌలింగు | కుడిచేతి మీడియం |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2016-present | త్రిపుర |
మూలం: Cricinfo, 19 మార్చ్ 2021 |
రీటా డెబ్బర్మ త్రిపుర తరపున ఆడుతున్న ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 1995 జనవరి 14న జన్మించింది.[1] ఆమె త్రిపుర జట్టు, తూర్పు మండలం, ఇండియా గ్రీన్ జట్ల తరపున ఆడింది.
ఆమె 2015-16 రాష్ట్రాల మధ్య జరిగిన 4 మహిళా ట్వంటీ 20 ఒక రోజు పోటీలలో రీటా త్రిపుర మహిళా క్రికెట్ జట్టు తరపున ఆడింది. 2016 జనవరి 3న ముంబై తో మొదటి పోటీ ఆడింది. మిగిలినవి విదర్భ, ఉత్తర ప్రదేశ్, సౌరాష్ట్ర జాట్లతో ఆడింది. మహిళా ఒక రోజు పోటీలలో ఆమె మహారాష్ట్ర, అస్సాం, ఢిల్లీ, కేరళ, జార్ఖండ్ రాష్ట్ర జట్లతో ఆడింది.[2]
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "Rita Debbarma". ESPN Cricinfo. Retrieved 19 March 2021.
- ↑ "Full Scorecard of Tripura Wmn vs Vidarbha Wmn Plate Group B 2015/16 - Score Report | ESPNcricinfo.com". ESPN Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 19 March 2021.