రీటా పటేల్
Appearance
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రీటా పటేల్ | ||||||||||||||
పుట్టిన తేదీ | ఇండోర్,మధ్యప్రదేశ్ | 1970 జనవరి 1||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||
ఏకైక వన్‌డే (క్యాప్ 28) | 1985 ఫిబ్రవరి 21 - న్యూజిలాండ్ తో | ||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||
| |||||||||||||||
మూలం: CricketArchive, 2020 మే 8 |
రీటా పటేల్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 1970 జనవరి 1న ఇండోర్, మధ్యప్రదేశ్ లో జన్మించింది[1].
రీటా కుడిచేతి వాటం ఉన్న బాట్స్ వుమన్. ఆమె కేవలం 1985 ఫిబ్రవరిలో న్యూజిలాండ్తో జరిగిన ఒక ఒకరోజు అంతర్జాతీయ మహిళా క్రికెట్ మ్యాచ్ లో ఆడింది.[2][3]