రూనా బసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రునా బసు
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రునా బసు
పుట్టిన తేదీ1955
కలకత్తా, భారత దేశము
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుకుడి చేతి మీడియం
ఫాస్ట్ బౌలింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 12)1976 7 నవంబర్ - వెస్ట్ ఇండీస్ తో
చివరి టెస్టు1977 ఫిబ్రవరి 23 - న్యూజిలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 3)1978 జనవరి 1 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1984 ఫిబ్రవరి 19 - న్యూజిలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళా
టెస్ట్ క్రికెట్
మహిళా ఒకరోజు
అంతర్జాతీయ క్రికెట్
మ్యాచ్‌లు 5 6
చేసిన పరుగులు 20 26
బ్యాటింగు సగటు 3.33 13.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 5 10
వేసిన బంతులు 294 186
వికెట్లు 2 0
బౌలింగు సగటు 55.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/15
క్యాచ్‌లు/స్టంపింగులు 2/0 2/0
మూలం: CricketArchive, 2009 14 సెప్టెంబర్

రునా బసు పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో 1955 లో జన్మించింది. ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్, ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె భారత దేశవాళీ లీగ్‌లో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించింది.[1]

ఆమె 5 టెస్ట్ మ్యాచ్‌లు 1976 నుండి 1985 వరకు వెస్ట్ ఇండీస్ న్యూజిలాండ్ జట్లతో ఆడింది. ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ 1978 - 1985 మధ్య న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో ఆరు మ్యాచ్ లు ఆడింది.[2]

ప్రస్తావనలు[మార్చు]

  1. "Runa Basu". CricketArchive. Retrieved 2009-09-14.
  2. "Runa Basu". Cricinfo. Retrieved 2009-09-14.
"https://te.wikipedia.org/w/index.php?title=రూనా_బసు&oldid=4016442" నుండి వెలికితీశారు