రూపాయి (సినిమా)
Appearance
రూపాయి | |
---|---|
దర్శకత్వం | భారతి శ్రీనివాస్ |
నిర్మాత | భారతి శ్రీనివాస్ |
సంగీతం | మణి శర్మ |
నిర్మాణ సంస్థ | విజయభారతి మీడియా మేజిక్స్ |
విడుదల తేదీ | 2001 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రూపాయి 2001లో వెలువడిన తెలుగు సినిమా. దీనిని భారతి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో విజయభారతి మీడియా మ్యాజిక్స్ బేనర్‌పై నిర్మించాడు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీత దర్శకుడు.
నటీనటులు
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు, నిర్మాత: భారతి శ్రీనివాస్
- సంగీతం: మణి శర్మ
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, ఓరుగంటి ధర్మతేజ
- నేపథ్య గాయకులు: ఎస్. పి. చరణ్, దేవిశ్రీ ప్రసాద్, గోపికా పూర్ణిమ, ఓరుగంటి ధర్మతేజ, పార్థసారథి, శివరాం, ప్రసన్న, గంగ
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటలకు మణి శర్మ సంగీతం సమకూర్చాడు.[1]
పాట | గాయకులు | రచన | నిడివి ని.సె. |
"భారతదేశం భూమికి స్వర్గం" | ఎస్. పి. చరణ్, మురళీధర్, గంగ | వేటూరి | 3:45 |
"శ్రీవారికే సిగ్గాయనా ప్రియురాలిలా దరిచేరినా " | పార్థసారథి, ప్రసన్న | 3:53 | |
"బాలా బంగారం బుగ్గాల్లో మందారం" | ధర్మతేజ, గోపికా పూర్ణిమ | 3:40 | |
"ట్యాంక్ బండదిగో జేమ్స్ బాండ్ ఇడిగో ఫ్యాషనంటూ కల్చరంటూ మారే ట్రెండిదిగో" | శివరామ్, పార్థసారథి, దేవిశ్రీ ప్రసాద్ | ఓరుగంటి ధర్మతేజ | 2:33 |
"కంప్యూటర్ కంప్యూటర్ " | ఎస్.పి.చరణ్ | 2:29 |
మూలాలు
[మార్చు]- ↑ "Rupai (2000) SoundTrack". మ్యూజిక్ ఇండియా ఆన్‌లైన్. Archived from the original on 31 అక్టోబరు 2022. Retrieved 31 October 2022.