రూపా మంజరి
రూపా మంజరి | |
---|---|
జననం | శ్రీ రూపా మంజరి |
జాతీయత | ఇండియన్ |
వృత్తి | సినిమా నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2009–2015 |
ఎత్తు | 1.58 మీ. (5 అ. 2 అం.) |
రూపా మంజరి తమిళం, మలయాళ చిత్రాలలో నటించిన భారతీయ నటి. ఆమె మాతృభాష తమిళం.[2] నందిని చిత్రం తిరు తిరు తురు తురు (2009) చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆమె నాన్ (2012), యామిరుక్క బయమే (2014) చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది.[3]
కెరీర్
[మార్చు]తన మొదటి చిత్రం తిరు తిరు తురు తురుతోనే రూపా మంజరి మంచి ఆదరణ పొందింది. ఇది రొమాంటిక్ కామెడీ చిత్రం, కాగా అజ్మల్ అమీర్ సరసన నటించింది. ఆమె నటనకు ఉత్తమ తొలి నటిగా విజయ్ అవార్డ్‌కు నామినేట్ చేయబడింది.[4]
2010లో లాల్ దర్శకత్వం వహించి, నిర్మించిన మలయాళ చిత్రం టోర్నమెంట్‌లో ఆమె నటించింది.[5] విజయ్ ఆంటోనీ నటించిన నాన్‌లో నిల నీల అనే పాట, ఆన్‌లైన్‌లో విడుదలైన విజయవంతమైన ప్రమోషనల్ సాంగ్ మక్కాయల మక్కాయల వీడియోలతో గుర్తింపుతెచ్చుకుంది.[6][7][8] 2012లో మలయాళ చిత్రాలు మల్లు సింగ్, ఐ లవ్ మీలలో నటించింది. 2014లో ఆమె నటించిన హాస్య-థ్రిల్లర్ చిత్రం యామిరుక్క బయమే వాణిజ్యపరంగా విజయవంతమైంది.
తమిళ చిత్రం శివప్పు (2015)లో ఆమె భవన నిర్మాణ కార్మికురాలిగా నటించి మెప్పించింది.[9]
గుర్తింపు
[మార్చు]తన మొదటి సినిమా తిరు తిరు తురు తురు (2009)తోనే బెస్ట్ డిబట్ యాక్ట్రెస్ గా వికటన్ అవార్డు గెలుచుకుంది. అలాగే బెస్ట్ డిబట్ యాక్ట్రెస్ గా విజయ్ అవార్డుకు నామినేట్ చేయబడింది,[3]
మూలాలు
[మార్చు]- ↑ "A breezy entertainer: Rupa Manjari". Sify. 23 September 2009. Archived from the original on 21 August 2012. Retrieved 23 August 2012.
- ↑ "I still prefer Kollywood: Rupa Manjari". The Times of India. Archived from the original on 3 December 2013.
- ↑ 3.0 3.1 "Actress Rupa Manjari - Tamil Movie Actress Interview - Thiru Thiru Thuru Thuru Rupa Manjari". Videos.behindwoods.com. Retrieved 23 August 2012.
- ↑ "Movie Review:Thiru Thiru Thuru Thuru". Sify. Archived from the original on 9 May 2014. Retrieved 23 August 2012.
- ↑ "Rupa Manjari goes to Malluwood". Sify. Archived from the original on 28 October 2010. Retrieved 9 August 2022.
- ↑ Shankaran Malini, TNN 4 December 2011, 05.30PM IST. "No time for lyrics, but my music is from the heart: Vijay Antony". The Times of India. Archived from the original on 3 December 2013. Retrieved 23 August 2012.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Cinema Plus / Columns : ITSY-BITSY". The Hindu. Chennai, India. 20 March 2011. Archived from the original on 23 March 2011. Retrieved 23 August 2012.
- ↑ Shankaran Malini, TNN 17 December 2011, 12.12PM IST (17 December 2011). "Rupa Manjari has no regrets". The Times of India. Archived from the original on 2 December 2013. Retrieved 23 August 2012.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Rupa Manjari to play labourer in Tamil movie". Archived from the original on 2016-03-04. Retrieved 2023-06-04.