Jump to content

రూప కొడువాయూర్

వికీపీడియా నుండి
రూప కొడువాయూర్‌
జననం
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థఎంబీబీఎస్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2020 - ప్రస్తుతం
తల్లిదండ్రులురవికుమార్‌, మంగలక్ష్మి

రూప కొడువాయూర్‌ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020 సంవత్సరంలో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1][2][3]

జననం & విద్యాభాస్యం

[మార్చు]

రూప కొడువాయూర్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడలో రవికుమార్‌, మంగలక్ష్మిదంపతహులకు జన్మించింది. ఆమె విజయవాడలో అమలి స్కూల్‌ నుండి ప్రాధమిక విద్యను, శ్రీచైతన్య కాలేజీల్లో ఉన్నత విద్యను పూర్తి చేసి గుంటూరులోని కాటూరి మెడికల్‌ కాలేజీలో ఫ్రీ సీట్‌ సాధించి హౌస్‌సర్జన్సీ చేసింది.

నటన రంగం

[మార్చు]

చిత్రాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు మూలాలు
2020 ఉమామహేశ్వర ఉగ్రరూపస్య జ్యోతి తెలుగు తొలిసినిమా [4][5] [6]
2023 మిస్టర్ ప్రెగ్నెంట్ మహి [7]
2024 సారంగపాణి జాతకం [8]

మ్యూజిక్ వీడియో

[మార్చు]
సంవత్సరం పేరు సహా నటులు భాష గమనికలు మూలాలు
2021 దారే లేదా సత్యదేవ్ తెలుగు [9]

అవార్డ్స్

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పురస్కారం పేరు విభాగం భాష మూలాలు
2021 ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ తొలి నటి తెలుగు [10]

మూలాలు

[మార్చు]
  1. 10TV Telugu (3 September 2023). "వెండితెరపై దూసుకొస్తున్న మరో తెలుగమ్మాయి.. రూప కొడువాయూర్ కి అవకాశాలు వెల్లువ | Roopa koduvayur telugu girl getting offers in tollywood impressing with her acting and dance" (in telugu). Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. "వరుస అవకాశాలతో అదరగొడుతోన్న తెలుగు అందం రూప కొడువాయూర్." 3 September 2023. Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.
  3. The New Indian Express (4 August 2020). "Proud to be dusky, Telugu and vocal: Roopa Koduvayur" (in ఇంగ్లీష్). Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.
  4. The Times of India (12 July 2020). "Debutant Roopa Koduvayur excited about acting in Uma Maheshwara Ugra Roopasya". Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.
  5. The Hindu (3 August 2020). "With 'Uma Maheshwara Ugra Roopasya', physiotherapist Chandana Koppisetti and dancer-medico Roopa Koduvayur make an impressive debut in Telugu cinema" (in Indian English). Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.
  6. 10TV Telugu (31 August 2020). "ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య హీరోయిన్ డాక్టర్, డ్యాన్సర్, సింగర్, ఆర్టిస్ట్ అని మీకు తెలుసా." (in Telugu). Archived from the original on 17 July 2023. Retrieved 17 July 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  7. Sakshi (29 March 2021). "సోహైల్‌ సినిమా: హీరోయిన్‌గా డాక్టరమ్మ‌!". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
  8. The Hindu (5 December 2024). "'Sarangapani Jathakam' actor Roopa Koduvayur: If I am taking a break from medicine to work in a film, it has to be worth it" (in Indian English). Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
  9. The Hindu (19 June 2021). "Satya Dev, Roopa Koduvayur in music video for COVID-19 warriors, presented by Nani" (in Indian English). Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.
  10. The Times of India (20 September 2021). "SIIMA 2021 Telugu winners' full list: Mahesh Babu, Allu Arjun, Nani, Rashmika Mandanna, and others win big". Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.

బయటి లింకులు

[మార్చు]