మిస్టర్ ప్రెగ్నెంట్
Appearance
మిస్టర్ ప్రెగ్నెంట్ | |
---|---|
దర్శకత్వం | శ్రీనివాస్ వింజనం పాటి |
రచన | శ్రీనివాస్ వింజనం పాటి |
నిర్మాత | అన్నపరెడ్డి అప్పి రెడ్డి రవీందర్ రెడ్డి సజ్జల వెంకట్ అన్నపరెడ్డి |
తారాగణం | సయ్యద్ సోహైల్ రూపా కొడవాయర్ బ్రహ్మాజీ |
ఛాయాగ్రహణం | నిజార్ షఫీ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | శ్రవణ్ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థ | మైక్ మూవీస్ |
విడుదల తేదీ | 18 ఆగస్టు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మిస్టర్ ప్రెగ్నెంట్ 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ వింజనం పాటి దర్శకత్వం వహించాడు.[2] సయ్యద్ సోహైల్, రూపా కొడవాయర్, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 ఆగష్టు 05న ట్రైలర్‌ను విడుదల చేసి[3], సినిమాను ఆగష్టు 18న విడుదల చేశారు.[4]
నటీనటులు
[మార్చు]- సయ్యద్ సోహైల్
- రూపా కొడవాయర్[5]
- సుహాసిని మణిరత్నం
- రాజా రవీంద్ర
- బ్రహ్మాజీ
- అలీ
- వైవా హర్ష
- అభిషేక్ రెడ్డి
- స్వప్నిక
విడుదల
[మార్చు]‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాను ఆగష్టు 18న విడుదల చేశారు.[6] ఈ సినిమాను నైజాంలో మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేశారు.[7]
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మైక్ మూవీస్
- నిర్మాత:అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ వింజనంపాటి[8][9]
- సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
- సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ
- ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
- ఆర్ట్: గాంధీ నడికుడికార్
పాటలు
[మార్చు]Untitled | |
---|---|
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "హే చెలి[10]" | శ్రీమణి | అనురాగ్ కులకర్ణి | 3:45 |
2. | "ఉల్టా పల్టా[11]" | కిట్టు విస్సప్రగడ | బాబా సెహగల్ | 2:57 |
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (6 September 2021). "మిస్టర్ ప్రెగ్నెంట్ వినోదం". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
- ↑ Andhra Jyothy (6 September 2021). "మిస్టర్ ప్రెగ్నెంట్!". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
- ↑ Eenadu (5 August 2023). "'మిస్టర్ ప్రెగ్నెంట్' ట్రైలర్ వచ్చేసింది." Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
- ↑ Namasthe Telangana (17 July 2023). "డెలివరీ డేట్ కన్‌ఫర్మ్". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
- ↑ Sakshi (29 March 2021). "సోహైల్ సినిమా: హీరోయిన్‌గా డాక్టరమ్మ!". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
- ↑ Mana Telangana (12 July 2023). "ఆగస్టు 18న 'మిస్టర్ ప్రెగ్నెంట్'". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
- ↑ NTV Telugu (10 August 2023). "నైజాంలో 'మిస్టర్ ప్రెగ్నెంట్'ను డెలివర్ చేస్తున్న మైత్రీ మూవీస్". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
- ↑ Andhra Jyothy (17 August 2023). "ఆ ఎమోషన్స్‌కు కనెక్ట్ అవుతారు". Archived from the original on 19 August 2023. Retrieved 19 August 2023.
- ↑ Nava tTelangana (16 August 2023). "అందరూ మంచి సినిమా అంటారు -". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
- ↑ Zee Cinemalu (5 February 2023). "విశ్వక్ చేతుల మీదుగా సాంగ్ లాంఛ్" (in ఇంగ్లీష్). Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
- ↑ Prabha News (12 August 2023). "'మిస్టర్ ప్రెగ్నెంట్' నుంచి ఉల్టా పల్టా సాంగ్ రిలీజ్". Retrieved 13 August 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)