రెండవ విష్ణువర్ధనుడు
స్వరూపం
రెండవ విష్ణువర్ధనుడు (సా.శ. 673 - 682) తూర్పు చాళుక్య వంశంలో నాలుగవ రాజు. అతని తండ్రి ఇంద్ర భట్టారకుడు ఏడు రోజులు మాత్రమే పాలించాడు. అతని తరువాత రెండవ విష్ణువర్థనుడు తూర్పు చాళుక్య రాజు అయ్యాడు. అతను లోకాశ్రయుడు, విషమసిద్ధి, మకరధ్వజుడు, ప్రళయాదిత్యుడు అనే బిరుదులు దాల్చాడు.[1] సా.శ. 673 నుండి సా.శ. 682 వరకు 9 సంవత్సరాలు పాలించాడు.
అతని తరువాత అతని కుమారుడు మంగి యువరాజు పాలనకు వచ్చాడు.
అంతకు ముందువారు ఇంద్ర భట్టారకుడు |
తూర్పు చాళుక్యులు 673 – 682 |
తరువాత వారు మంగి యువరాజు |
మూలాలు
[మార్చు]- ↑ నేలటూరి, వెంకటరమణయ్య (1950). The Eastern Calukyas of Vengi. మద్రాసు: వేదం వెంకటరాయ శాస్త్రి & బ్రదర్స్. p. 68.
{{cite book}}
: CS1 maint: date and year (link)
మరింత చదివేందుకు
[మార్చు]- దుర్గాప్రసాద్, క్రీ.శ.1565 వరకు ఆంధ్రుల చరిత్ర, పి.జి.పబ్లిషర్స్, గుంటూరు (1988)
- నీలకంఠ శాస్త్రి, KA (1955). ఎ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా, OUP, న్యూఢిల్లీ (పునర్ముద్రితం 2002).