Jump to content

ఇంద్ర భట్టారకుడు

వికీపీడియా నుండి

తూర్పు చాళుక్య వంశ పాలకుడైన ఇంద్ర భట్టారకుడు (సా.శ. 673), తన అన్నయ్య మొదటి జయసింహుడి మరణం తరువాత పట్టాభిషిక్తుడయ్యాడు. వేంగి రాజధానిగా ఒక వారం పాటు మాత్రమే పాలించిన తరువాత అతను మరణించాడు. అతనికి త్యాగధేనువు, మకరధ్వజుడు అనే బిరుదులుండేవి.[1]

అతని తరువాత అతని కుమారుడు రెండవ విష్ణువర్ధనుడు వారసుడిగా వచ్చాడు.

మునుపటి తూర్పు చాళుక్యులు
సా.శ. 673 (7 రోజులు)
తదుపరి

మూలాలు

[మార్చు]
  1. నేలటూరి, వెంకటరమణయ్య (1950). The Eastern Calukyas of Vengi. మద్రాసు: వేదం వెంకటరాయ శాస్త్రి & బ్రదర్స్. p. 68.{{cite book}}: CS1 maint: date and year (link)

మరింత చదివేందుకు

[మార్చు]
  • దుర్గాప్రసాద్, క్రీ.శ.1565 వరకు ఆంధ్రుల చరిత్ర, పి.జి.పబ్లిషర్స్, గుంటూరు (1988)
  • నీలకంఠ శాస్త్రి, KA (1955). ఎ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా, OUP, న్యూఢిల్లీ (పునర్ముద్రితం 2002)