రెజాఫుంజిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెజాఫుంజిన్
Clinical data
వాణిజ్య పేర్లు రెజ్జాయో
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a623021
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి -only (US) Rx-only (EU)
Routes ఇంట్రావీనస్
Pharmacokinetic data
Excretion మలం
Identifiers
CAS number 1396640-59-7
ATC code J02AX08
PubChem CID 78318119
DrugBank 16310
UNII G013B5478J
KEGG D11197
ChEBI CHEBI:229680
Synonyms Biafungin; CD101
Chemical data
Formula C63H85N8O17+

రెజాఫుంజిన్, అనేది కాన్డిడెమియాతో సహా ఇన్వాసివ్ కాన్డిడియాసిస్ చికిత్సకు ఉపయోగించే యాంటీ ఫంగల్ ఔషధం.[1] ప్రత్యేకంగా ఇది తక్కువ లేదా ప్రత్యామ్నాయ చికిత్స ఎంపికలు లేని పెద్దలలో ఉపయోగించబడుతుంది.[1][2] ఇది సిరలోకి నెమ్మదిగా ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[1]

ఈ మందు వలన తక్కువ పొటాషియం, జ్వరం, అతిసారం, వికారం, తక్కువ మెగ్నీషియం, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] ఇన్ఫ్యూషన్ ప్రతిచర్యలు, సూర్య సున్నితత్వం, కాలేయ సమస్యలు వంటి ఇతర దుష్ప్రభావాలు ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[1] ఇది ఎచినోకాండిన్ ఔషధ తరగతికి చెందినది.[1][3]

2023లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం రెజాఫుంగిన్ ఆమోదించబడింది.[1] ఇది 2023 వేసవిలో యునైటెడ్ స్టేట్స్‌లో అందుబాటులోకి వస్తుందని, ఖరీదైనదిగా ఉంటుందని భావిస్తున్నారు.[4] ఇది 2021లో ఐరోపాలో అనాథ మందుల హోదాను పొందింది.[5]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "DailyMed - REZZAYO- rezafungin injection, powder, lyophilized, for solution". dailymed.nlm.nih.gov. Archived from the original on 2 July 2023. Retrieved 21 June 2023.
  2. "Rezzayo approved by FDA amid rapid Candida auris spread". thepharmaletter.com. March 23, 2023. Archived from the original on July 1, 2023. Retrieved April 4, 2023.
  3. (September 2020). "Review of the Novel Echinocandin Antifungal Rezafungin: Animal Studies and Clinical Data".
  4. "Rezafungin (Rezzayo)". IDStewardship. 23 March 2023. Archived from the original on 12 May 2023. Retrieved 21 June 2023.
  5. "EU/3/20/2385". European Medicines Agency (in ఇంగ్లీష్). 18 May 2021. Archived from the original on 1 April 2023. Retrieved 22 June 2023.