Jump to content

రేణుకా మజుందార్

వికీపీడియా నుండి
రేణుకా మజుందార్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రేణుకా మజుందార్
పుట్టిన తేదీ (1962-09-15) 1962 సెప్టెంబరు 15 (age 62)
భారత దేశము
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుకుడి చేతి బౌలింగ్ ఫాస్ట్/మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 20)1982 జనవరి 12 - న్యూజిలాండ్ తో
చివరి వన్‌డే1982 ఫిబ్రవరి 4 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1986/87ఢిల్లీ మహిళా క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ WODI WLA
మ్యాచ్‌లు 6 14
చేసిన పరుగులు 24 155
బ్యాటింగు సగటు 12.00 19.37
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 11 36
వేసిన బంతులు 282 432
వికెట్లు 3 12
బౌలింగు సగటు 59.66 25.25
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/11 5/17
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 2/–
మూలం: CricketArchive, 14 మార్చ్ 2022

రేణుకా మజుందార్ ఒక భారతీయ మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 1962 సెప్టెంబరు 15 న జన్మించింది.

ఆమె కుడిచేతి మీడియం బౌలర్ కుడిచేతి వాటం బ్యాటర్‌గా ఆడింది. ఆమె 1982 ప్రపంచ కప్‌లో ఇంటర్నేషనల్ XI జట్టు తరపున ఆరు ఒక రోజు అంతర్జాతీయ పోటీలలో ఆడింది. రేణుక తన మొదటి ఒక రోజు ఆట న్యూజిలాండ్ తో 1982 జనవరి లో, చివరిది 1982 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ తో ఆడింది. ఆమె ఢిల్లీ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Player Profile: Renuka Majumder". ESPNcricinfo. Retrieved 14 March 2022.
  2. "Player Profile: Renuka Majumder". CricketArchive. Retrieved 14 March 2022.

బాహ్య లింకులు

[మార్చు]