రేమెళ్ళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రేమెళ్ళ లేదా రేమెల్ల తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు. వీరు వైదీకి బ్రాహ్మణులు, కౌశికస గోత్రీకులు.

ప్రముఖులు[మార్చు]

  1. మహామహోపాధ్యాయ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి - ప్రముఖ వేద పండితులు, గ్రంధకర్త.
  2. ఆర్.వి.ఎస్.ఎస్.అవధానులు (రేమెళ్ళ అవధానులు) - నిమ్స్ కంప్యూటరు విభాగం డిప్యూటీ డైరెక్టరు, వేద గ్రంధకర్త.
"https://te.wikipedia.org/w/index.php?title=రేమెళ్ళ&oldid=1456145" నుండి వెలికితీశారు