Jump to content

రాత్రి

వికీపీడియా నుండి
(రేయి నుండి దారిమార్పు చెందింది)
రాత్రి

రాత్రి (Night) అనగా సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు గల సమయము. రాత్రికి తెలుగు భాషలో వికృతి పదం రాతిరి. సూర్యుడు లేకపోవడం వలన చుట్టూ చీకటిగా ఉంటుంది. అందువలన రాత్రి సమయంలో పని చేసుకోవడానికి దీపాలు చాలా అవసరం.

కొన్ని పువ్వులు రాత్రి సమయంలో విచ్చుకొని మంచి సుగంధాన్ని వెదజల్లుతాయి. ఉదాహరణ: రాత్రి రాణి (Night Queen). ఎడారి మొక్కలైన కాక్టస్ రాత్రి సమయంలో పుష్పిస్తాయి.

రాత్రిలోని మధ్య భాగాన్ని నడిరాత్రి లేదా అర్ధరాత్రి అంటారు. మనదేశానికి అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిందని చెబుతారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రాత్రి&oldid=3112637" నుండి వెలికితీశారు