Jump to content

రే మిస్టీరియో

వికీపీడియా నుండి
రే మిస్టీరియో
Billed heightఐదు అడుగులు
జననం1974 డిసెంబర్ 11
కాలిఫోర్నియా అమెరికా సంయుక్త రాష్ట్రాలు
Trained byయోకోజన
Debut1989 ఏప్రిల్ 30

రే మిస్టీరియో (జననం డిసెంబర్ 11, 1974), అమెరికా దేశానికి చెందిన మల్లయోధుడు.

జననం

[మార్చు]

రే మిస్టీరియో1974 డిసెంబర్ 11న కాలిఫోర్నియాలో జన్మించాడు.

కుస్తీ జీవితం

[మార్చు]

1989 ఏప్రిల్ 30న 14 సంవత్సరాల వయసులో రే మిస్టిరియో కుస్తీలోకి ప్రవేశించాడు. అతను తన మామ యోకోజన దగ్గర శిక్షణ పొందాడు . 1989 నుంచి 1992 వరకు ఇతను కుస్తీ శిక్షణ తీసుకున్నాడు. 1993లో తొలిసారిగా కుస్తీ మ్యాచ్ ఆడాడు.

మిస్టీరియో 1995లో పాల్ హేమాన్ యొక్క ఎక్స్‌ట్రీమ్ ఛాంపియన్‌షిప్ రెజ్లింగ్ (ECW)తో ఒప్పందం కుదుర్చుకున్నాడు . ఇతను సంవత్సరానికి రెండు మూడు కుస్తీ మ్యాచ్ లు ఆడే వాడు. మిస్టీరియో తండ్రి కూడా ప్రముఖ మల్ల యోధుడు. అతను మార్చి 1996లో చివరిమ్యాచ్ ఆడాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రే మిస్టిరియో మెక్సికన్ సంతతికి చెందినవాడు. రే మిస్టీరియ భార్య ఎంజీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు: ఒక కుమారుడు, డొమినిక్ ఒక కుమార్తె, ఆలియా. [1] రే మిస్టిరియో తన పిల్లల పేర్లను పచ్చబొట్టు వేయించుకున్నాడు. 2005లో మరణించిన తన బెస్ట్ ఫ్రెండ్ తోటి మల్లయోధుడు ఎడ్డీ గెర్రెరో కోసం "EG" అనే మొదటి అక్షరాలతో టాటూ వేసుకున్నాడు [2]

మూలాలు

[మార్చు]
  1. Varsallone, Jim (January 22, 2009). "Common ground between Mysterio, Obama". The Miami Herald. Archived from the original on February 24, 2009. Retrieved February 24, 2009.
  2. Zeigler, Zack (November 1, 2007). "Rey Mysterio: A Made Man". World Wrestling Entertainment. Retrieved September 15, 2009.